
నేడు(సెప్టెంబర్ 10) కేథరిన్ ట్రెసా బర్త్‌డే. నాని హీరోగా నటించిన'పైసా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు'తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. గత కొన్నాళ్లుగా ఈ బ్యూటీ వెండితెరకు దూరంగా ఉంటోంది.











