1/16
తెలుగు చలనచిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గరిమెళ్ల విశ్వేశ్వరరావు(62) అనారోగ్యంతో కన్నుమూశారు.
2/16
తెలుగు, తమిళ భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించి హాస్యనటుడిగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. కాకినాడలో గరిమెళ్ల కృష్ణమూర్తి-తాయారమ్మల ఏడో సంతానం విశ్వేశ్వరరావు.
3/16
అందరికంటే చిన్నోడు. కానీ తండ్రి మరణానంతరం ఇతడే తండ్రయ్యారు. సంపాదించడం మొదలుపెట్టి అందరి బాధ్యతను భుజాన వేసుకున్నారు.
4/16
పొట్టిప్లీడరు సినిమాలో తొలిసారి నటించారు. చిన్న వయసులోనే 150కి పైగా చిత్రాల్లో కనిపించారు. రోజూ ఏదో ఒక షూటింగ్ ఉండేది. చదువు అటకెక్కుతుందన్న భయంతో షూటింగ్ గ్యాప్‌లో చదువుకునేవారు.
5/16
అలా తర్వాత ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశారు. కొన్నాళ్లపాటు ఫార్మాస్యూటికల్ కంపెనీలో మేనేజర్‌గా పని చేశారు.
6/16
తర్వాత ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బిగ్‌బాస్, మెకానిక్ అల్లుడు, పెళ్లి సందడి, చెప్పవే చిరుగాలి, మగరాయుడు..
7/16
ఇలా దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత.. ఇలా ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన కమెడియన్ కూడా ఈయనే!
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16