
టాలీవుడ్‌లో చాలామంది బ్యూటీస్. అందంగా ఉన్నా అవకాశాలు మాత్రం తక్కువే.

ఇలాంటి వాళ్లలో హీరోయిన్ అనన్య నాగళ్ల ఒకరు. ఈమె స్వతహాగా తెలుగమ్మాయి.

ఖమ్మంలో పుట్టి పెరిగింది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టింది.

'మల్లేశం' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత అడపాదడపా మూవీస్ చేస్తోంది.

పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో కీలక పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే అనన్య చూస్తే చూపుతిప్పుకోవడం కష్టం. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది.

పేరు అనన్య గానీ అందాల రాశిని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాల్లో క్లాస్‌గా ఉంటుంది గానీ బయట మాత్రం ఫుల్ గ్లామర్ చూపిస్తూ మాయ చేస్తుంటుంది.




