పెళ్లయిన నలుగురితో ఎఫైర్‌.. కట్‌ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్‌గానే స్టార్‌ హీరోయిన్‌ (ఫోటోలు) | Interesting Facts About Actress Nagma Photos | Sakshi
Sakshi News home page

పెళ్లయిన నలుగురితో ఎఫైర్‌.. కట్‌ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్‌గానే స్టార్‌ హీరోయిన్‌ (ఫోటోలు)

Published Sat, Oct 19 2024 7:44 PM | Last Updated on

Interesting Facts About Actress Nagma Photos1
1/12

ఒకప్పుడు ఈ బ్యూటీ తెలుగులో స్టార్‌ హీరోయిన్‌..

Interesting Facts About Actress Nagma Photos2
2/12

నచ్చిన కథలు సెలక్ట్‌ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసేది..

Interesting Facts About Actress Nagma Photos3
3/12

దర్శకనిర్మాతలు ఆమె కోసం ఇంటిముందు క్యూ కట్టేవారు.

Interesting Facts About Actress Nagma Photos4
4/12

తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ కథానాయికగా రాణించింది.

Interesting Facts About Actress Nagma Photos5
5/12

2008లో నటకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లో ప్రవేశించింది.

Interesting Facts About Actress Nagma Photos6
6/12

కాగా నగ్మా గతంలో పెళ్లైన నలుగురిని ప్రేమించిందని ఫిల్మీదునియాలో ఓ పుకారు ఉంది.

Interesting Facts About Actress Nagma Photos7
7/12

నటుడు శరత్‌ కుమార్‌, మనోజ్‌ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతోనూ లవ్‌లో పడిందని, కానీ పెళ్లిదాకా వెళ్లకముందే వీరితో బ్రేకప్‌ అయిందని రూమర్‌.

Interesting Facts About Actress Nagma Photos8
8/12

ఇందులో ఎంత నిజముందో తెలియదుగానీ ఆమె మాత్రం పెళ్లి చేసుకుండా సింగిల్‌గానే మిగిలిపోయింది.

Interesting Facts About Actress Nagma Photos9
9/12

కాలం కలిసొస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Interesting Facts About Actress Nagma Photos10
10/12

Interesting Facts About Actress Nagma Photos11
11/12

Interesting Facts About Actress Nagma Photos12
12/12

Advertisement