
పార్వతీ మెల్టన్.. ఒకప్పుడు టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్. పలు సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.

వెన్నెల సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఈ ఇండో అమెరికన్ సినీ నటి.

మంచు విష్ణు హీరోగా నటించిన గేమ్‌లో మెయిన్ హీరోయిన్‌గా నటించింది.

అల్లరే అల్లరి, మధుమాసం లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.

జల్సాతో పార్వతి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు లో ఐటమ్ సాంగ్ చేసింది. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ సాగే ఆ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది


తెలుగులో పలు చిత్రాల్లో నటించిన పార్వతి హఠాత్తుగా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. తెలుగులో శ్రీమన్నారాయణ ఆమె చివరి చిత్రం

ఎంతో బొద్దుగా ఉండే పార్వతి ఇప్పుడు సన్నజాజీ తీగల మారిపోయింది.

ఆమె మొహం లోనూ చాలా మార్పు వచ్చింది. సడన్ గా చూస్తే అసలు ఈమె పార్వతి పార్వతీ మెల్టనేనా అనే అనుమానం కలుగుతుంది. అంతలా మారిపోయింది.

2013లో శంసులాలానిని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ అమెరికాలో సెటిల్ అయ్యింది.

పార్వతి మెల్టన్ ఓల్డ్ ఫోటోలు



పార్వతి మెల్టన్ ఓల్డ్ ఫోటోలు

పార్వతి మెల్టన్ ఓల్డ్ ఫోటోలు