
మలయాళ బుల్లితెర నటుడు కన్న బాలచంద్రన్ పెళ్లిపీటలెక్కాడు. కేరళ గురువాయూర్ గుడిలో దేవధారును పెళ్లి చేసుకున్నాడు. వధువు మెడలో మూడుముళ్లు వేసి వెంటనే బాలచంద్రన్ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. కన్న బాలచంద్రన్ చంద్రలేఖ, గౌరీ శంకరం సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు.















