పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఈ ప్రేమజంట ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం.

అలాగే వీరి పెళ్లి అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం.