
మజాకా బ్యూటీ రీతూవర్మ ఇటీవల (మార్చి 10న) పుట్టినరోజు జరుపుకుంది.

ఈసారి తన కుటుంబంతో కలిసి ప్యాలెస్‌కు వెళ్లింది.

ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నాకెంతో ముఖ్యమైన వ్యక్తుల మధ్య బర్త్‌డే జరుపుకోవడం సంతోషంగా ఉంది అని రాసుకొచ్చింది.











