
కొన్నిసార్లు అంతే దశ తిరిగేస్తుంటుంది. అనుకుకోకుండా హీరోయిన్ అయిపోతుంటారు.

శాన్వి శ్రీ వాస్తవ కూడా సేమ్ ఇలానే చదువుతున్న టైంలోనే హీరోయిన్ అయింది.

'లవ్ లీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం 'అడ్డా', 'రౌడీ', 'ప్యార్ మే పడిపోయానే' తదితర చిత్రాలు చేసింది.

శాన్వి, వారణాసిలో పుట్టింది. చదువంతా ముంబైలో పూర్తి చేసింది.

ముంబైలో చదువుతున్న టైంలో ఈమెకు తెలుగు సినిమా అవకాశమొచ్చింది.

అలా తెలుగులో తొలుత చేసినప్పటికీ.. కన్నడలో స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించింది.

తర్వాత మలయాళ, మరాఠీల్లోనూ మూవీస్ చేసింది. మధ్యలో చైనీస్ సినిమా కూడా చేసిందండోయ్.

చూస్తే టీనేజీ పిల్లలా ఉంటుంది. ఎందుకంటే ఈమె వయసు ప్రస్తుతం 30 ఏళ్లే.

శాన్వీ గ్లామర్ చూస్తే మాత్రం రప్పా రప్పాగా ఉంది బాబోయ్ అంటారు!




















