రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్స్ సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. పింక్ క్యాప్ ధరించి తమ వంతు బాధ్యత నిర్వర్తించారు.

Published Sun, Oct 27 2024 4:58 PM | Last Updated on