ప్రపంచంలోనే టాప్‌ 10 నివాసయోగ్యమైన నగరాలు (ఫొటోలు) Top 10 Liveable Cities In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే టాప్‌ 10 నివాసయోగ్యమైన నగరాలు (ఫొటోలు)

Published Fri, Jun 28 2024 10:48 AM | Last Updated on

Top 10 Liveable Cities In The World
1/11

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఏటా గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల ఆధారంగా నగరాలకు ర్యాంక్ ఇస్తుంది. తాజాగా విడుదల చేసిన 2024 ఇండెక్స్‌ ప్రకారం ఆస్ట్రియాలోని వియన్నాకు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. వరుసగా ఈ నగరం మూడోసారి ఈ స్థానం సంపాదించింది.

Top 10 Liveable Cities In The World
2/11

వియన్నా, ఆస్ట్రియా

Top 10 Liveable Cities In The World
3/11

కోపెన్‌హాగన్, డెన్మార్క్

Top 10 Liveable Cities In The World
4/11

జ్యూరిచ్, స్విట్జర్లాండ్

Top 10 Liveable Cities In The World
5/11

మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా

Top 10 Liveable Cities In The World
6/11

కాల్గరీ, కెనడా

Top 10 Liveable Cities In The World
7/11

జెనీవా, స్విట్జర్లాండ్

Top 10 Liveable Cities In The World
8/11

సిడ్నీ, ఆస్ట్రేలియా

Top 10 Liveable Cities In The World
9/11

వాంకోవర్, కెనడా

Top 10 Liveable Cities In The World
10/11

ఒసాకా, జపాన్

Top 10 Liveable Cities In The World
11/11

ఆక్లాండ్, న్యూజిలాండ్

Advertisement
 
Advertisement