'వాళ్లమ్మాయి' షూటింగ్‌ ప్రారంభం | VALLAMMAYI OPENING | Sakshi
Sakshi News home page

'వాళ్లమ్మాయి' షూటింగ్‌ ప్రారంభం

Published Fri, Dec 8 2017 8:13 PM | Last Updated on

VALLAMMAYI OPENING  - Sakshi1
1/9

'లవ్‌లీ' 'ఉయ్యాలా జంపాలా', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'బాహుబలి' వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్‌ దాదాపు యాభై చిత్రాలకు పైగా నటించాడు. తొలిసారి నిఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వంలో భక్తి క్రియేషన్స్‌ పతాకంపై యువ నిర్మాత ప్రవీణ్‌ సిద్ధాంత్‌ నిర్మిస్తున్న చిత్రం 'వాళ్లమ్మాయి'. ఈ చిత్రం డిసెంబర్‌ 8న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా ప్రారంభమైంది.

VALLAMMAYI OPENING  - Sakshi2
2/9

VALLAMMAYI OPENING  - Sakshi3
3/9

VALLAMMAYI OPENING  - Sakshi4
4/9

VALLAMMAYI OPENING  - Sakshi5
5/9

VALLAMMAYI OPENING  - Sakshi6
6/9

VALLAMMAYI OPENING  - Sakshi7
7/9

VALLAMMAYI OPENING  - Sakshi8
8/9

VALLAMMAYI OPENING  - Sakshi9
9/9

Advertisement
 
Advertisement

పోల్

Advertisement