1/42
ఒక సూరీడు.. చుట్టూ మరో సూరీడు.. ప్రకృతి రమణీయ చిత్రం / ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్
2/42
వంతెన ఇలా.. ప్రయాణాలు చేసేదెలా / ఫొటో: డీఎం బాషా, అనంతపురం
3/42
జోరుగా వానజల్లు.. రైలే బెటరేమో గురూ / ఫొటో: వీరేష్, అనంతపురం
4/42
జీపులో కిక్కిరిసిన ప్రయాణం.. కాదా ప్రాణాలకు ప్రమాదం / ఫొటో: వీరేష్, అనంతపురం
5/42
ఉండేది ఒక్క బస్సు.. స్కూలుకు వెళ్లేదెలా బాసూ / ఫొటో: వీరేష్, అనంతపురం
6/42
మేం పోలీసులం.. రూల్సంటే లెక్క చేయం / ఫొటో: మురళి, చిత్తూరు
7/42
చిన్నితల్లి అదృష్టం బాగుంటే.. ఈ టెండర్ నాదే! ఫొటో: రూబెన్, గుంటూరు
8/42
మద్యం టెండర్లకు పోలీసు టోపీలే కాపలా! ఫొటో: రూబెన్, గుంటూరు
9/42
తెరలు తెరలుగా పొగ.. పర్యావరణానికి సెగ / ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్
10/42
స్కూటీ ఎక్కాలన్నా.. స్టూలు ఉండాల్సిందే / ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్
11/42
పొట్టి వీరయ్యకు.. పుట్టెడు కష్టాలు /ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్
12/42
కొట్టిన చెట్టే ఊయల.. పిల్లల ఆటకు ఆసరా / ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్
13/42
తలలు నాలుగు.. కాళ్లు చూస్తే ఐదుగురు.. ప్రయాణం ప్రమాదం బాస్ / ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్
14/42
వానజల్లు కురిసింది.. మాదాపూర్ మయూరం పురివిప్పింది / ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్
15/42
పలకా, బలపం వదిలి పలుగు, పార.. స్కూలు వద్ద చిన్నారులిలా /ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్
16/42
సీతాకోక చిలకమ్మా.. తేనె వచ్చిందామ్మా /ఫొటో: రమేష్, కడప
17/42
గిజిగాడి గూటిలో.. గువ్వల సోయగం /ఫొటో: రమేష్, కడప
18/42
స్పైడర్ మ్యాన్ కాదు.. స్పైడరే! ఫొటో: రుద్రారపు రాజు, ఖమ్మం
19/42
నీళ్లు కావాలంటే.. ఫీట్లు చేయాల్సిందే /ఫొటో: స్వామి, కరీంనగర్
20/42
తాగడానికి కాదు.. అమ్మడానికే సారూ /ఫొటో: సతీష్ పండు, మెదక్
21/42
పిల్లి కూనకు శునక మాత పాలు.. మాకు లేవు జాతివైరాలు /ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ
22/42
స్కూలు అసెంబ్లీ కాదు.. మధ్యాహ్న భోజనం కోసం క్యూ /ఫొటో: వడ్డె శ్రీనివాసులు, నెల్లూరు
23/42
తమ్ముడిదీ.. నాదీ ఒకే కంచం / ఫొటో: వడ్డె శ్రీనివాసులు, నెల్లూరు
24/42
కాసుల కోసం.. మూగజీవాలకు ఎందుకీ హింస /ఫొటో: వడ్డె శ్రీనివాసులు, నెల్లూరు
25/42
అంత గూడు నేనెప్పుడు కడతానో! ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్
26/42
పుష్కర గోదావరీ... అర్ఘం సమర్పయామి /ఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి
27/42
హైటెక్ పురోహితులం మేం.. మంత్రాలకూ ఫోన్లు వాడతాం /ఫొటో: కె.జయశంకర్, శ్రీకాకుళం
28/42
కూతురి కోసం.. ఓ తండ్రి వినూత్న ప్రయత్నం /ఫొటో: కె.జయశంకర్, శ్రీకాకుళం
29/42
వెంకన్న సన్నిధిలో కలువపూల సోయగం /ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
30/42
చిన్ని తండ్రికి మోయలేని భారం.. /ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
31/42
చదువు'కొనాలంటే'.. ఇలా అమ్మాల్సిందే /ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
32/42
ఇటుకబట్టీల్లో బలైపోతున్న బాల్యం /ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
33/42
అమ్మా ఆకలే.. త్వరగా పెట్టు మరి /ఫొటో: భగవాన్, విజయవాడ
34/42
బంజారా సోయగం.. మువ్వల లావణ్యం /ఫొటో: భగవాన్, విజయవాడ
35/42
కెరటాలతో పోరాటం.. కడుపు కోసం ఆరాటం / ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
36/42
చేపలతో చాప.. /ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
37/42
నగరానికి శివపార్వతుల అండ.. ఇక మాకేల బెంగ /ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
38/42
కూలి పనికి వెళ్లాలంటే.. ఏదైనా ఎక్కాల్సిందే /ఫొటో: నవాజ్, విశాఖపట్నం
39/42
నీళ్ల అడుగున దాక్కుంటా.. మీ అందరినీ కాపాడతా /ఫొటో: నవాజ్, విశాఖపట్నం
40/42
నే విసిరానంటే.. గుండు పరుగెత్తాల్సిందే /ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం
41/42
పాలకూర పండింది.. కడుపు నింపింది /ఫొటో: వరప్రసాద్, వరంగల్
42/42
మేము సైతం.. హరిత హారం / ఫొటో: వరప్రసాద్, వరంగల్