1/35
ఆకాశం కేన్వాస్ అయితే.. సూరీడే ఆర్టిస్టు!ఫొటో: రూబెన్, గుంటూరు
2/35
పాతబస్తీకి పండుగ కళ.. ఈ ట్రాఫిక్లో వెళ్లేదెలాఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
3/35
ఏం తొందరొచ్చిందని ఎల్లిపోయావు బిడ్డాఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్
4/35
చదివి చదివి.. అలసి సొలసిన ప్రాణంఫొటో: రాజేశ్, హైదరాబాద్
5/35
పొగ చుట్టుముట్టిన వేళ.. ఎంజే మార్కెట్ ఇలాఫొటో: రాకేష్, హైదరాబాద్
6/35
పండగ షాపింగ్కు వస్తే.. ఇలా ఇరుక్కుపోయామే!ఫొటో: రాకేష్, హైదరాబాద్
7/35
నేనూ ఇలా చాయ్ తాగే లీడర్నయ్యా.. ఏమంటారు భయ్యాఫొటో: రవికుమార్, హైదరాబాద్
8/35
హరితహారం కోసం.. చిన్నారుల మానవహారంఫొటో: రవికుమార్, హైదరాబాద్
9/35
బుజ్జి బుజ్జి చేతులకు.. బుల్లి బుల్లి మొక్కలుఫొటో: రవికుమార్, హైదరాబాద్
10/35
చిట్టిచేతులు బ్రష్ పడితే.. చకచకా బొమ్మలు సిద్ధంఫొటో: సోమసుభాష్, హైదరాబాద్
11/35
జలతారు దీపాలు.. రాతిరేళ అందాలుఫొటో: రుద్రపు రాజు, ఖమ్మం
12/35
నీకు కర్ర అండ.. నాకు నువ్వు అండఫొటో: రుద్రపు రాజు, ఖమ్మం
13/35
అమ్మాయిలు పిడికిలి ఎత్తితే.. ఎవరైనా దిగి రావాల్సిందేఫొటో: రుద్రపు రాజు, ఖమ్మం
14/35
నేను సరే.. కింద మా అన్న కనపడుతున్నాడా మీకు?ఫొటో: స్వామి, కరీంనగర్
15/35
బాహుబలి వచ్చిందంటే... థియేటర్ నిండాల్సిందేఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
16/35
అరె.. ఈ గాంధీతాత భలే ఉన్నారే, ట్యాబ్లో ఓ క్లిక్కేస్తా-ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
17/35
పుష్కరాలకు సిద్ధమవుతున్నా.. మరి మీరొస్తున్నారా గో'దారి'కి?ఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం
18/35
వేలెడంత లేరు.. ఎంత ధైర్యమో వీళ్లకి!ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
19/35
మది నిండా పెద్దాయనే.. అందుకే ఇంత పెద్ద ఫొటోఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
20/35
అవును.. వీళ్లు ఆణిముత్యాలే మరిఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ
21/35
కరకు ఖాకీ హృదయం కరిగిన వేళ.. కమిషనర్ ఇలాఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ
22/35
ఈ దేశం స్వచ్ఛత కోసం.. మేము సైతంఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ
23/35
సెల్ఫీ స్టిక్ ఉందిగా.. చలో ఫొటో దిగుదాంఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ
24/35
వాళ్లనెందుకు.. మమ్మల్ని తియ్యండి ఫొటోలుఫొటో: వీరభగవాన్, విజయవాడ
25/35
హలో బ్రదర్.. అంతెత్తు ఎలా పెరిగావు?ఫొటో: వీరభగవాన్, విజయవాడ
26/35
స్వచ్ఛభారతం.. మాకూ ఇష్టంఫొటో: వీరభగవాన్, విజయవాడ
27/35
మబ్బుతెరలు దాచినా.. సూరీడు ఆగునాఫొటో: మోహనరావు, విశాఖపట్నం
28/35
నేనిక్కడ ఉండలేను బాబోయ్.. దూకి వెళ్లిపోతాఫొటో: నవాజ్, విశాఖపట్నం
29/35
నాలుగు దెబ్బలు పడితే తప్ప వినరా మీరుఫొటో: నవాజ్, విశాఖపట్నం
30/35
గుక్కెడు నీళ్లు పోయించండి సార్.. ఉద్యోగం సంగతి తర్వాతఫొటో: నవాజ్, విశాఖపట్నం
31/35
ఈ పరీక్ష దాటితే.. ఆ పరీక్షకు వెళ్లొచ్చుఫొటో: నవాజ్, విశాఖపట్నం
32/35
అవసరం తీరిపోతే.. అన్నగారు ఇలా! (ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి జన్మదిన వేడుకల అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని మరుగుదొడ్ల వద్ద వదిలేశారు)ఫొటో: నవాజ్, విశాఖపట్నం
33/35
ఆర్మీ ఉద్యోగాల కోసం వస్తే.. ఎన్ని తిప్పలోఫొటో: నవాజ్, విశాఖపట్నం
34/35
అన్నదానం కాదిది నిరసన.. ఓరుగల్లులో కార్మికుల పోరుబాటఫొటో: వరప్రసాద్, వరంగల్
35/35
ఆప్షన్లయితే నింపుతాం.. బదిలీలు వస్తాయా బ్రదర్?ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్