
రాజమండ్రి-కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జికి పుష్కర వెలుగులుఫొటో: ఆకుల శ్రీనివాస్, రాజమండ్రి

నువ్వు నిదురిస్తున్నా.. నాకు విధులు తప్పవన్నాఫొటో: ఆకుల శ్రీనివాస్, రాజమండ్రి

పైన బింబం.. కింద ప్రతిబింబం.. గోదావరి అందాలు చూడతరమాఫొటో: ఆకుల శ్రీనివాస్, రాజమండ్రి

కరిమబ్బు కమ్మింది.. జడివాన ముందుందిఫొటో: ఆకుల శ్రీనివాస్, రాజమండ్రి

గోదావరిలో హంసతూలిక.. విహారానికి బయల్దేరాలికఫొటో: ఆకుల శ్రీనివాస్, రాజమండ్రి

చిట్టి తండ్రీ.. నీ కోసం బుల్లి టోపీఫొటో: రూబెన్, గుంటూరు

రెండు చేతుల్లో నారున్నా.. ఈ నారి అడుగు తడబడితే ఒట్టుఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

అలలపై కురులు నర్తనమాడిన వేళఫొటో: ఎం.వెంకటరమణ, నెల్లూరు

మీరంతా కళ్లు మూసుకుని దువా చేస్తే.. నే కళ్లు తెరిచి చేస్తాఫొటో: రూబెన్, గుంటూరు

తొమ్మిది మాసాలు మోశావు.. తొమ్మిది మెట్లు మోయలేనా.. అమ్మా!ఫొటో: ఎం.వెంకటరమణ, నెల్లూరు

బుజ్జాయి బొజ్జకు ఆకలేసింది.. అందుకే ఇలా..ఫొటో: ఎం.వెంకటరమణ, నెల్లూరు

స్నేహమంటే ఇదేరా.. పుష్కరపుణ్యం నీకూ దక్కాలిగాఫొటో: ఎం.వెంకటరమణ, నెల్లూరు

ఈద్గా గోడ ఎక్కాలంటే.. అన్నసాయం కావాల్సిందే మరిఫొటో: కంది బజరంగప్రసాద్, నల్లగొండ

ఆ తల్లి ఏం చేసిందని.. తప్పంతా నెట్టేశారు!ఫొటో: ఎం.వెంకటరమణ, నెల్లూరు

కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ప్రకృతి గీసిన అద్భుత చిత్రంఫొటో: రియాజ్, కొవ్వూరు

ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ.. పుష్కరస్నానం.. పుణ్యాలు తేవాఫొటో: రియాజ్, కొవ్వూరు

ఒకరికి ఒకరు తోడు.. అంధుల పయనం అద్భుతంఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

జట్కా.. టక టకా.. పుష్కరాలకు పోదాం చలో చలోఫొటో: రియాజ్, కొవ్వూరు

పండగొచ్చింది.. నమాజుకు వెళ్దామాఫొటో: వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

బుల్లి చేతుల దువా.. అల్లా.. ఆలకించావాఫొటో: వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

సమ్మె ఏదైనా ఖాకీ కదలాల్సిందే.. లాఠీ పడాల్సిందేఫొటో: వడ్డే శ్రీనివాసులు, నెల్లూరు

అలసి సొలసిన ప్రాణానికి.. మట్టిగుట్టే పూలపాన్పు

అద్దంలో ప్రతిబింబం.. ఇది పుష్కర సంబరం

చిట్టితల్లిని నేనే మోస్తా.. పుష్కరస్నానం చేయిస్తా