సౌత్ ఇండియన్ కల్చరల్ అసోషియేషన్ ( సికా) ఆధ్వర్యంలో భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆది శంకరాచార్యులు రచించిన లలిత శాస్త్ర నామం, సౌందర్య లహరి శ్లోకాలను భరతనాట్యంగా బుధవారం(21-10-2015) రవీంద్రభారతిలో ప్రదర్శించారు. యువ నృత్యకారిణి వైష్ణవి లలితాదేవిగా, ప్రముఖ నర్తకీమణి రాజేశ్వరి సూత్రధారిగా నృత్య ప్రదర్శన ఇచ్చారు. సామవేదం శణ్ముఖ శర్మ కూర్పు అందించగా నర్తకి రాజేశ్వరి కొరియోగ్రఫీ చేశారు. ప్రకృతికి ఆలవాలమైన లలితాదేవిని వర్ణిస్తూ సాగిన ఈ నృత్య రూపకాన్ని తల్లీకూతుళ్లు రాజేశ్వరి, వైష్ణవి అద్భుతంగా ఆవిష్కరించారు.