మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల ఫ్రెషర్స్ డే వేడుకలు కాలేజీ ప్రాంగణంలో శనివారం(08-08-2015) ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థినులు ఆటపాటలతో దుమ్ములేపారు. డిగ్రీ విద్యార్థినులు ‘సిండ్రిల్లా’ వేడుకలో గౌన్లు ధరించి ఆకట్టుకోగా జూనియర్ విద్యార్థినులు చెడుపై మంచి గెలుపును సూచించే నాటకాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ అమృత, సిస్టర్ జి.పుష్పలీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మిస్ ఆన్స్’ పోటీల్లో విద్యార్థిని నైలా ఇమ్రోజ్ విజేతగా, అంకిత, జోబియా ఖాలెద్ రన్నర్స్‌గా నిలిచారు. - మెహిదీపట్నం/గొల్కొండ