కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరు నడిబొడ్డున 36 ఎకరాల విస్తీర్ణంలోని ప్యాలెస్‌ మైదానంలో తిరుపతి, హంపి, బళ్లారి తరహాలో సినీ సెట్టింగ్‌లతో అత్యద్భుతంగా పెళ్లి వేదికను తీర్చిదిద్దారు.