గుర్తించడం ఇక సులభం | mmts ladies cabin easy to find | Sakshi
Sakshi News home page

గుర్తించడం ఇక సులభం

Published Mon, Jan 27 2014 12:12 AM | Last Updated on

mmts ladies cabin easy to find1
1/8

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు  లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు  సికింద్రాబాద్, న్యూస్‌లైన్:  ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

mmts ladies cabin easy to find2
2/8

mmts ladies cabin easy to find3
3/8

mmts ladies cabin easy to find4
4/8

mmts ladies cabin easy to find5
5/8

mmts ladies cabin easy to find6
6/8

mmts ladies cabin easy to find7
7/8

mmts ladies cabin easy to find8
8/8

Advertisement
 
Advertisement

పోల్

Advertisement