
నిండు వేసవిలో సూర్యభగవానుడు హాట్‌హాట్‌గా మారాడు. నిప్పుల వర్షం కురిపిస్తూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. తిరుమలలో భక్తులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆలయ వీధులు బోసిపోయాయి. టీటీడీ అధికారులు దీనిని ముందుగానే గుర్తించి చల్లదనం పెంచే చర్యలు చేపట్టారు. ఆలయం వద్ద కార్మికులు ట్యాంకర్లతో నీటిని చల్లుతూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నారు.

ఆలయం వద్ద కొత్తరకం కూల్ పెయింట్

ఆలయం వద్ద పైపుతో నీటిని చల్లుతున్న కార్మికుడు

నీటిని చల్లిన ఎర్రతివాచీ పై వెళుతున్న భక్తులు

బోసిపోయిన ఆలయ వీధులు

కాళ్లు కాలిపోతున్నాయంటూ భక్తుల పరుగులు

తలపై భక్తుడు రుమాలుతో..

బిడ్డపై ఎండపడకుండా టోపీ..

పైవస్త్రమే ఆధారంగా..

తువాలే నీడగా