
గచ్చిబౌలి స్టేడియంలో నేడు(28) తొలిసారి ‘విజ్ఞాన్ వైభవ్’

ఇండియన్ నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఙాన్ వైభవ్–2025

కార్యక్రమం లో డిఫెన్స్, ఎరోస్పేస్ రంగాలలో ఉత్పత్తి చేసిన క్షీపణులు, యుద్ద ట్యాంక్‌లు, విడి భాగాలు, గన్‌ల ప్రదర్శన

యువతరంలో స్ఫూర్తి నింపి వారిని సైన్స్ వైపు ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం














