1/9
శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో బుధవారం మంచుతెరలు కనువిందు చేశాయి. ఉదయం వేళ ఆలయం నుంచి జీఎన్‌సీ వరకు మంచు కమ్మేసింది. విద్యుత్ వెలుగుల మధ్య మంచుతెరలు దేదీప్యమానంగా కనిపించాయి. గర్భాలయంపైన ఆనంద నిలయం స్వర్ణకాంతులతో దగదగ మెరిసింది. ప్రకృతి రమణీయ దృశ్యాలు దర్శించిన శ్రీవారి భక్తులు ఆనంద పరవశంతో మైమరచిపోయారు.
2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9