అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు | protest in Sabarimala temple Photo Gallery | Sakshi
Sakshi News home page

అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు

Published Wed, Jan 2 2019 8:43 PM | Last Updated on Thu, Mar 21 2024 7:15 PM

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi1
1/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi2
2/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi3
3/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi4
4/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi5
5/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi6
6/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi7
7/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi8
8/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

 protest in Sabarimala temple Photo Gallery - Sakshi9
9/9

బుధవారం తెల్లవారు జామున 3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. దీంతో మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement