
అమ్మది బతుకు బండి.. ఆ చిన్నారికి సరదా లేదండీ.. ఫొటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

మిలాద్ ఉన్ నబీ.. మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం! ఫొటో: బాషా, అనంతపురం

పోలీస్ సెలక్షన్స్.. బాగా పీల్చావు, నీ కష్టం వృథాకాదు బాసూ. ఫొటో: వీరేశ్, అనంతపురం

సరదా సెల్ఫీ కాదు.. డేంజర్ సెల్ఫీ.. ఫొటో కోసం వెనక్కి తిరిగిన ట్రాక్టర్ డ్రైవర్.. ఫొటో: సమ్మయ్య

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బెడ్స్ లేక మహిళల కష్టాలు.. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

క్రిస్మస్ పండగ కోసం నాగార్జున సర్కిల్ వద్ద యువత షాపింగ్ .. ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

శ్రీనగర్ కాలనీలోని అయ్యప్పస్వామి గజారోహణలో హనుమంతుని వేషధారణలో ఓ ఔత్సాహికుడు ఫొటో: దయాకర్, హైదరాబాద్

నో పరేషాన్.. పెద్ద పులి కాదు.. ఉట్టి బొమ్మే ఫొటో: కె.రమేశ్ బాబు, హైదరాబాద్

అసెంబ్లీని కప్పెసిన పొగమంచు.. ఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

తల్లి ఊడుస్తుండగా తదేకంగా చూస్తున్న ఓ చిన్నారి.. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

నోట్ల కష్టాలు.. బ్యాంకు తెరవకముందే నగదు కోసం మహిళల పడిగాపులు.. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

ఇందిరాపార్క్ వద్ద సింగరేణి కార్మికుల ధర్నాలో కోదండరామ్, ఆర్.కృష్ణయ్య.. ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలో ‘సాక్షి’ ఎరినా వన్ ఈవెంట్లో విద్యార్థుల ప్రదర్శన.. ఫొటో: సాయిదత్, హైదరాబాద్

కొత్తపేట బీజేఆర్ భవన్లో రాష్ట్రస్థాయి డ్యాన్స్ పోటీల్లో విద్యార్థిని విన్యాసంఫొటో: సోమసుభాష్, హైదరాబాద్

హైదరాబాద్లో అప్పుడే క్రిస్మస్ కోలాహలం.. ఫొటోలకు మహిళల క్లోజప్.. ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

అరవిరిసిన నాట్య సౌందర్యం.. ఫొటో: వీరాంజనేయులు, హైదరాబాద్

పనికెందుకు బాబు తొందరా.. చదువుకో నువ్వు ముందరా.. ఫొటో: టి.రమేశ్, కడప

కొత్తగూడెం సీఈఆర్ క్లబ్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఈత పోటీలో ఓ పోటీదారుడి ఆరాటం.. ఫొటో: దశరథ్ రజ్వా

మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా ఉత్సాహంగా ముస్లిం యువకుల బైక్ ర్యాలీ.. ఫొటో: డి.హుసేన్, కర్నూలు

కోయ కళాకారుల ప్రదర్శనలో సరదాగా డోలు కొడుతున్న బీజేపీ నేత లక్ష్మణ్ఫొటో: మురళీమోహన్, మహబుబాబాద్

మేము కూడా సెల్ఫీ దిగుతాం.. ఫొటో: జె.అజీజ్, మచిలీపట్నం

డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వస్తున్న ఓ వృద్ధురాలు.. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

వానొచ్చినా.. వరదొచ్చినా పక్కకు జరగం.. నోట్ల కష్టాలు ఇంకా దుర్భరం.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

తెలంగాణ కళాకారుల నృత్య ప్రదర్శనలో ఓ విన్యాసం.. ఫొటో: సతీష్, సిద్దిపేట

జాతర సందర్భంగా ఏడారి ఓడపై చిన్నారుల కేరింత.. ఫొటో: బి.శివప్రసాద్, సంగారెడ్డి

విద్యార్థినుల క్రిస్మస్ సంబరం.. శాంతాక్లాజ్ తో కలిసి స్టెప్పులేస్తున్న బాలికలు. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

కేటీఆర్ గారూ.. జర జాగ్రత్తగా దిగండి.. ఫొటో: శ్రీకాంత్, సిరిసిల్ల

నాటకంలో దుర్యోధనుడి ఏక పాత్రాభినయం చేస్తున్న ఓ కళాకారుడు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

మిషన్ వెనక మిషన్ పెట్టి.. కుట్టడానికి మేం రెడీ.. ఫొటో: భగవాన్, విజయవాడ

త్రివర్ణ శోభితం.. మీ నాట్యం కనులవిందు.. ఫొటో: రుబెన్, విజయవాడ

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని చిరునవ్వులు చిందిస్తున్న సినీనటి శ్రద్ధదాస్.. ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

నిబంధనలకు నీళ్లు.. ప్రమాదకర ప్రయాణానికి సజీవ సాక్ష్యం.. ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళలు ఫొటో: వరప్రసాద్, వరంగల్

మంటలతో యువకుల విన్యాసం.. వీక్షకులకు అందించెను కనువిందు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

77వ రోడ్ కాంగ్రెస్ సదస్సులో గులాబీ కాంతులు .. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్