
శ్రమ తెలిసింది.. శరీరం అలిసింది.. మనసు విశ్రాంతి కోరుకుంది ( ఫోటో : కైలాస్ కుమార్, నిర్మల్)

గుర్రుం : హాయ్ తమ్ముళ్లు సరదాగా రోడ్డుమీద నడుకుంటూ రాకూడదా.. కుర్రాళ్లు : మేము నీ మీద ఎక్కిరాలేదు సంతోషించు

కానల్లో అడవి బిడ్డల బతుకు చిత్రం ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

ఎన్నికల ఫలితాల కేంద్రంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని తనిఖీ చేస్తున్న పోలీసులు ( ఫోటో : కమలాకర్, నెల్లూరు)

లాగండి సార్! గట్టిగా లాగండి.. మీ బలమెంతో మా బలమెంతో చూసుకుందాం ( ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

విజయం వరించిన వేళ.. తియ్యని వేడుక చేసుకుందాం! (ఫోటో : దత్తు, కుత్భుల్లాపూర్)

వైఎస్సార్ సీపీ ప్రభంజనంతో అంబరాన్నంటిన సంబరాలు.. (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

ఈ నీటి చెలమలు.. నీటి కోసం క‘న్నీటి’వ్యధలు (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

అనుక్షణం పరితపిస్తూ.. విజయాన్ని ఆస్వాదిస్తూ.. (ఫోటో : దత్తు, కుత్భుల్లాపూర్)

ఇది కార్మికుల చెట్టు.. పసి పిల్లల ఊయల చెట్టు (ఫోటో : దత్తు, కుత్భుల్లాపూర్)

సెల్ఫీ తీసుకుందాం.. జ్ఞాపకాల్ని దాచుకుందాం! ( ఫోటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

బతుకు బండి.. ఆకలి తీర్చేనండీ! ( ఫోటో : కే రమేశ్ బాబు, హైదరాబాద్)

అతిగా బరువులు మోసే స్కూటీ ఎక్కువ రోజులు పనిచేసినట్లు చరిత్రలో లేదు.. బెట్టర్ డోన్ట్ రిపిట దిస్ అగైన్ (ఫోటో : రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)

అందాల భామలు.. లేత మెరుపు తీగలు ( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్)

గెలుపు సంబరాలు.. ఆనందానికి నిర్వచనాలు ( ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

ఒంటరి అయిపోయాను ఇక మా వీధికి ఎలాగ పోను ( ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

ఎండనుంచి రక్షా ఇస్తుంది నల్లగొడుగు.. గొడుగు ( ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

నిండితే నిండు గోదారి.. ఎండితే చెత్తాచెదారాల ఎడారి ( ఫోటో : కైలాస్ కుమార్, నిర్మల్)

ఎన్నికల ఫలితాల కేంద్రం వద్ద సూర్యనమస్కారం చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ( ఫోటో : కమలాకర్, నెల్లూరు)

నింగికెగిసిన పీఎస్‌ఎల్‌వీ సీ46 రాకెట్టు.. భారత ఖ్యాతిని పెంచే మరోమెట్టు ( ఫోటో : కమలాకర్, నెల్లూరు)

విశ్వాసంగా ఉండటమంటే ఇష్టం.. ఇలా నమస్కారాలు చేయమంటే కష్టం ( ఫోటో : కమలాకర్, నెల్లూరు)

మనిషిగా జీవించు.. తోటి ప్రాణులను ప్రేమించు (ఫోటో : గుంటపల్లి స్వామి, కరీంనగర్)

అంబులెన్స్ ఎక్కడా? అదిగో అదిగో అక్కడ.. పొదల చాటున దాక్కుంది.. తుప్పుపట్టి పోతోంది (ఫోటో : గుంటపల్లి స్వామి, కరీంనగర్)

కరెంట్ తీగల మీదే ఆరేసిన రోజులున్నాయి. ఇనుప గోలుసులు ఓ లెఖ్ఖా (ఫోటో : గుంటపల్లి స్వామి, కరీంనగర్)

ఎండాకాలం నీటి కష్టాలు.. తప్పవు ఆడవాళ్ల మధ్య ముష్టి యుద్ధాలు (ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)

గరికపోచను కాను.. గొల్లభామను (ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)

నాయకుల గుసగుసలు ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

స్వచ్ఛమైన తాటికల్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు! ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

గండం గట్టెక్కింది.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముఖం కడుక్కుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

ఓ పోలీస్ కుక్కా! నిదురపో ఎంచెక్కా (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

వాహ్.. జాదూగర్.. మ్యాజిక్‌షోలో మనిషిని గాలిలో తేలియాడిస్తున్న జాదూగర్ ఆనంద్ (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

ఓ వృద్ధురాలి సేవలో ట్రాఫిక్ పోలీస్ (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

నీరులేక ఎండితే పంట.. రాదా ఆ కన్నీరే రైతులకంట (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

గోదారమ్మ ఒడిలో పథిలం.. ఈ దేవాలయ శిథిలం (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

ఎంత ఎదిగినా.. అమ్మ వద్ద ఒదిగి ఉండాలి ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

నవ్వుల బొమ్మలు.. మెచ్చే కానుకలు ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

ఎండనుంచి రక్షణ ఉంది.. మరి రోడ్డు ప్రమాదాలనుంచి ఏది రక్షణ ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

జన నీరాజన యాత్రం.. జననేతకు అభిమానుల రథయాత్ర ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

దేవుడా! కష్టించే ‘జీవి’ని కనికరించు.. ఎండనుంచి ఉపశమనం కలిగించు ( ఫోటో : రామ్‌గోపాల్, గుంటూరు)

మహిళలకు చేరువయ్యే శక్తి.. ఈ మహిళా పోలీసు శక్తి ( ఫోటో : రామ్‌గోపాల్, గుంటూరు)

బీటల బారిన భూమి.. నీళ్లు ఇంకితే ఇంతే సుమి! (ఫోటో : విజయనగరం, సత్యనారాయణ)

అమ్మడానికి కాదు.. నీళ్లు నింపటానికి (ఫోటో : విజయనగరం, సత్యనారాయణ)

చిట్టి చేతుల్లో సృజనాత్మకత ( ఫోటో : సతీష్, పెద్దపల్లి)

తాటి ముంజల అమ్మకం.. కడుపు నింపుకోగలరనే నమ్మకం ( ఫోటో : సతీష్, పెద్దపల్లి)

గెలుపు సంబరం.. అంతా రంగుల మయం (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

నా దాహం తీరింది.. (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

ఎర్రటి ఎండలో.. పచ్చటి చెట్ల కింద.. కుటుంబంతో ఆటవిడుపు (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

మట్టి తవ్వి ట్రాక్టర్‌లోకి పోస్తున్న ఉపాది కూలీలు (ఫోటో : సుధాకర్, నాగర్ కర్నూల్)

ఉపాది పనిలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న కూలీలు (ఫోటో : సుధాకర్, నాగర్ కర్నూల్)