
ఇదిగో చూడండీ.. నా ముగ్గు.. నవరత్నాల మయం.. (ఫోటో: వేణుగోపాల్, జనగాం)

విధి నిర్వహణ కోసం.. ఆటోలో సైతం ప్రయానిస్తాం.. (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)

సారు.. మా వాడు కదలలేడు.. పించన్ రాయండి ..( ఫోటో: రియాజ్, ఏలూరు)

వాన వస్తోంది.. అందుకే కిక్కిరిసి వెళ్తున్నాం.. (ఫోటో : రమేశ్ , కడప)

పచ్చని చోట్ల మధ్య ఊయల్లో.. హాయ్‌గా నిద్రపోతాం.. (ఫోటో: విజయ కృష్ణ , అమరావతి)

చిన్న బండైనా.. ముచ్చటగా ముగ్గురం పోతాం.. (ఫోటో: వీరేశ్ , అనంతపురం)

శ్రీకాంత్ గారు.. ఇప్పటికీ మీరే మా నవమన్మధుడు.. అతి సుందరుడు (ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూర్)

పోతురాజా.. మాతో ఓ సెల్ఫీ ఫోటో దిగూ..(ఫోటో: అనిల్, హైదరాబాద్)

ఓ వైపు వాన.. మరోవైపు మా వాడి చూపులు మోడల్స్ పైనా.. (ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్)

అవగాహన కలిగించే మాక్ డ్రిల్.. ఓరా! అనిపించే ప్రదర్శన.. (ఫోటో: నాగరాజు , హైదరాబాద్)

నేత్రపర్వంగా.. మా నాట్య విన్యాసం.. (ఫోటో: వి.రవిందర్, హైదరాబాద్)

వరద నీటిపై ఎదురీదుతాం.. మా గమ్యాన్ని చేరుకుంటాం.. (ఫోటో: సాయి దత్త, హైదరాబాద్)

ఏమయ్యా.. నాగలి దున్నటం ఆపి.. కాస్త మంచినీళ్లు తాగయ్యా.. (ఫోటో: సతీష్ కుమార్ , హైదరాబాద్)

వాన రాదాయే.. మేం పోసే నీరే మీకు ప్రాణమాయే.. ( ఫోటో: దశరథ్, కొత్తగూడెం)

బాతులారా.. వర్షం పడలేదింకా.. ఈ సారికి ఆ నీటితో సరిపొట్టుకోండి.. (ఫోటో: రాజు , ఖమ్మం)

మొక్కజొన్న పంటకు.. మా నవీన అవిష్కరణ.. అదే మా సాగు మంత్రం.. (ఫోటో: భాస్కర చారి , మహబూబ్‌నగర్)

అమ్మా.. మన గూడు కింది భాగంలో గడ్డి దట్టంగా పేర్చు.. (ఫోటో: అజీజ్,మచిలిపట్నం)

వానరమా.. దర్జాగా కూర్చున్నావు సరే.. కింద పడతావ్ నన్ను గట్టిగా పట్టుకో.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల్)

నేనూ.. నా ఫోన్‌లో ఫోటో తీస్తా.. కాస్త ఫోజ్ ఇవ్వండి.. (ఫోటో: కమల్,నెల్లూర్)

వానాకాలం వచ్చింది కదా.. అందుకే నీటిలో ఉందామని వచ్చా.. ( ఫోటో: నిర్మల్ , కైలాశ్ కుమార్)

నేను వంట చేస్తే.. ఆహా! అంటూ.. తినాల్సిందే (ఫోటో: రాజమండ్రి, ప్రసాద్)

‘సూర్య’ తేజ హనుమంతుడు.. వెలుగు నింపే మా దేవుడు.. ( ఫోటో: సతీష్ , సిద్దిపేట)

అధ్యక్షా.. మీరు శాసన సభను హుందాగా నడిపినట్టుగా.. ఈ బస్సును కూడా భద్రంగా నడపండి ( పోటో: జయ శంకర్ , శ్రీకాకుళం)

పోలీసన్నా.. నీకు వర్తించవా నిబంధనలు.. (ఫోటో: శివ ప్రసాద్ , సంగారెడ్డి )

హాస్టల్‌లో నీళ్లు లేవు.. మా గదితో పడుకోడానికి చోటు లేదు.. ( ఫోటో: మోమన్, తిరుపతి)

చెట్టు చిన్నదే.. కానీ పక్షి గూడులేన్నో.. (ఫోటో: చక్రపాణి , విజయనగరం)

సముద్రాన్ని ముద్దాడుతున్న మెరుపు.. (ఫోటో: ఎండీ నవాజ్ , విశాఖ పట్నం)

నాకు దాహం అవుతుంది.. అందుకే బిస్లరి వాటర్ తాగుతున్నా.. ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)