1/52
మిమ్మల్ని చూస్తే మతిపోతాది పోరగాండ్లకు (ఫోటోలు: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
2/52
ప్రజలకు అభివాదం చేస్తోన్న ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు: రమేష్ , కడప)
3/52
యహే..గిరిగిరా తిరుగుతోంది ఫ్యాను..అయ్యా నేను జగనన్న ఫ్యాను (ఫోటోలు: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
4/52
సైకిల్ శవయాత్ర( సంగడి గుంటరెడ్ల బజారులోనిది ఈ దృశ్యం)( ఫోటోలు: రాంగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా)
5/52
బాధ వర్ణాతీతం (ఫోటోలు: రాధారపు రాజు, ఖమ్మం జిల్లా)
6/52
అభిమానులతో హీరోయిన్ పాయల్ సెల్ఫీ (ఫోటోలు: రాధారపు రాజు, ఖమ్మం జిల్లా)
7/52
అబ్బ.! నాకు బీరు బిర్యానీ పెట్టినోడికి దండం పెట్టాలి(ఫోటోలు: విజయ కృష్ణ, కృష్ణా జిల్లా)
8/52
నాలాగా దూకండి మీకు దమ్ముంటే!(ఫోటోలు: విజయ కృష్ణ, కృష్ణా జిల్లా)
9/52
మంచు కురిసే వేళలో..(ఫోటోలు: బాషా, అనంతపురం జిల్లా)
10/52
అమ్మ ఒడిలో ఆనందంగా(ఫోటోలు: బాషా, అనంతపురం జిల్లా)
11/52
జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే (ఫోటోలు: వీరేష్ ,అనంతపురం)
12/52
మా జగన్ గెలిచిండు.. పేపర్‌లో ఏం రాశారో మరి! (ఫోటోలు: వీరేష్ ,అనంతపురం)
13/52
హనుమంతుడి ప్రతిబింబం ఇక నా సెల్‌లో పదిలం (ఫోటోలు: వీరేష్ ,అనంతపురం)
14/52
ఈ దాహం తీరనిదీ..( ఫోటోలు: మురళి, చిత్తూరు జిల్లా)
15/52
నాకు తెలిసీ ఇది గవర్నమెంటు ఆఫీసే!( ఉదయం పదిన్నర దాటినా ఆఫీసులో దర్శనమివ్వని ఉద్యోగులు..ఈ దృశ్యం ఏలూరు ప్రభుత్వాఫీసులోనిది)( ఫోటోలు: రియాజ్, ఏలూరు..పశ్చిమ గోదావరి జిల్లా)
16/52
మా అల్లరికి అంతే లేదహే..!(ఫోటోలు: అనిల్, హైదరాబాద్)
17/52
పిల్లి కూనలకు కష్టమొచ్చే...ఖాకీ గుండె తల్లడిల్లే(ఫిలింనగర్ అపోలో ఆస్పత్రి వద్ద)(ఫోటోలు: దయాకర్ తూనుగుంట్ల, హైదరాబాద్)
18/52
లోటస్ పాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ అభిమానుల కేరింత (ఫోటోలు: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
19/52
మీకు కడుపు సల్లగుండ ఫోటోలు తీసుడు తర్వాత..కాసింత నీళ్లు పోయండి మాకు (ఫోటోలు: రవీందర్, హైదరాబాద్)
20/52
చుక్కలు చూపెడుతోంది ఎండ..ఏంచేయమంటారు (ఫోటోలు: సురేష్ కుమార్ , హైదరాబాద్)
21/52
మా అమ్మ తోడుండగా మాకేం భయం (ఫోటోలు: సురేష్ కుమార్, హైదరాబాద్)
22/52
ఆడ ఎండలు మండుతున్నాయ్.. ఈడ రేట్లు మండుతున్నాయ్ (ఫోటోలు: మురళీ మోహన్, మహబూబ్‌నగర్ జిల్లా)
23/52
మనసు దోచె మట్టి బొమ్మలు (ఫోటోలు: భాస్కరా చారీ, మహబూబ్ నగర్ జిల్లా)
24/52
మాతో పరుగు పందెం రెడీనా..ఇప్పుడు కాదు(భవిష్యత్‌లో)(ఫోటోలు: నర్సయ్య, మంచిర్యాల జిల్లా)
25/52
మాకు ఈడనే సల్లగుంది (ఫోటోలు: సుధాకర్, నాగర్ కర్నూలు జిల్లా)
26/52
ఇగో చూసుకోండి..నేనేమీ గల్తీ చేయ్యట్లే! (ఫోటోలు: భజరంగ్ ప్రసాద్, నల్గొండ జిల్లా)
27/52
అన్నీ వారై అంత్యక్రియలు.. వృద్ధాశ్రమంలో చనిపోయిన ఓ వద్ధురాలికి ఇలా... (ఫోటోలు: భజరంగ్ ప్రసాద్, నల్గొండ జిల్లా)
28/52
ఆసుపత్రిలో ఫ్యాన్లు సరిగా తిరక్క అవస్థలు పడుతోన్న రోగులు... (ఫోటోలు: రాజ్ కుమార్, నిజామాబాద్ జిల్లా)
29/52
ఎస్సార్‌ఎస్పీ బ్యాక్ వాటర్‌లో విదేశీ కొంగల సందడి (ఫోటోలు: రాజ్ కుమార్, నిజామాబాద్)
30/52
ఎంత తాగినా తీరనిదీ దాహం (ఫోటోలు: సతీష్ కుమార్, పెద్దపల్లి)
31/52
రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయోత్సవ ర్యాలీ (ఫోటోలు: ప్రసాద్ గరగ, రాజమండ్రి)
32/52
ఆకాశమే వీధిలో.. స్కైసైక్లింగ్... (ఫోటోలు: కె.సతీష్, సిద్దిపేట)
33/52
ఎండైనా.. వానైనా.. నాకేం భయంలేదు(బైక్ పై ప్రత్యేకంగా తయారు చేసిన టాప్‌తో వెళ్తున్న వ్యక్తి) (ఫోటోలు: శివ ప్రసాద్, సంగారెడ్డి జిల్లా)
34/52
చిన్నప్పుడు ఆడిన టైరాట గుర్తొస్తుందా! (ఫోటోలు: యాకయ్య, సిద్ధిపేట)
35/52
నాకు ఈ బందీఖానా నుంచి ఎప్పుడు విముక్తో!..పెద్దగైనాక నీ సంగతి చెప్తా (ఫోటోలు: యాకయ్య, సిద్ధిపేట జిల్లా)
36/52
ఇకనైనా జగనన్న పాలనలో రాజన్న రాజ్యంలో కష్టాలు తీరుతాయనేలా ఉన్నట్టు వుంది కదా ఈ దశ్యం ( ఫోటోలు: మహ్మద్ రఫీ, తిరుపతి)
37/52
నేను తినేది ఎవడూ లాక్కోరు కదా! (ఫోటోలు: భగవాన్, విజయవాడ)
38/52
ఎండను కమ్మేస్తున్నట్లుంది కదూ! (ఫోటోలు: భగవాన్, విజయవాడ)
39/52
ఆహా ఏమి ఈ మనోహర దృశ్యం (ఫోటోలు: భగవాన్, విజయవాడ)
40/52
వజ్రకాంతుల మద్య పడవ ప్రయాణం (ఫోటోలు: చక్రపాణి, విజయవాడ)
41/52
కృష్ణా నదిలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు (ఫోటోలు: చక్రపాణి, విజయవాడ)
42/52
నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలతో వెలిగిపోతున్న వారధి (ఫోటోలు: చక్రపాణి, విజయవాడ)
43/52
అభిమానులకు అభివాదం చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫోటోలు: కిషోర్, విజయవాడ)
44/52
ముఖ్యమంత్రుల ముచ్చట్లు (ఫోటోలు: కిషోర్, విజయవాడ)
45/52
ప్రమాణస్వీకార సమయంలో వైఎస్ జగన్ విజయదరహాసం (ఫోటోలు: చక్రపాణి, విజయవాడ)
46/52
వాహనం నడుపుతోన్న డ్రైవర్ భుజం తట్టిన నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫోటోలు: రూబెన్, విజయవాడ)
47/52
ఎండ తీవ్రత తట్టుకోలేక నీటి గొట్టం దగ్గర దాహం తీర్చుకుంటోన్న తేనెటీగలు (ఫోటోలు: నవాజ్, విశాఖపట్నం)
48/52
జర జాగ్రత్త అమ్మలారా(విశాఖలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు నదులను తలపిస్తోన్న దృశ్యం) (ఫోటోలు: ఎండీ నవాజ్, విశాఖపట్నం)
49/52
విజయనగరంలో నీళ్లు లేక బీటలు బారిన పొలాలు (ఫోటోలు: సత్యనారాయణ, విజయనగరం)
50/52
ఆకాశం నుంచి భూమికి కరెంటు సఫ్లై అవుతోందా ఏందీ( విజయనగరంలో మెరుపు వచ్చినప్పటి దృశ్యం) (ఫోటోలు: సత్యనారాయణ, విజయనగరం)
51/52
ఆడించి అష్టాచమ్మా..ఓడించావమ్మా(వనపర్తిలో సాయంకాల సమయాన సరదాగా అష్టాచమ్మా ఆడుకుంటున్న వృద్ధులు) (ఫోటోలు: యాదిరెడ్డి, వనపర్తి జిల్లా)
52/52
ఈ రోజు మస్తుగా చేపలు దొరికనయ్.. ఇక పండగే (ఫోటోలు: యాది రెడ్డి, వనపర్తి జిల్లా)