26వ వారం మేటి చిత్రాలు | Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 | Sakshi
Sakshi News home page

26వ వారం మేటి చిత్రాలు

Published Sun, Jun 30 2019 11:49 AM | Last Updated on

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi1
1/26

ఏరా! ఈ మధ్య నా దగ్గరికి రావాడం మానేశావు. నువ్వు కూడా విప్పరా.. పడగ.. (ఫోటో: యదిరెడ్డి , వనపర్తి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi2
2/26

నీటీ జీవులం.. నిండుగా తిరుగుతాం.. (ఫోటో : మోహన్‌ కృష్ణ, తిరుపతి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi3
3/26

ఈ చేపలే.. మా జీవనాధారం.. (ఫోటో: యదిరెడ్డి , వనపర్తి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi4
4/26

సాయంకాలం సూర్యుడు నువ్వు.. నా బతుకు ఆశవు నువ్వు.. ( ఫోటో: సతీశ్‌ కుమార్‌, పెద్దపల్లి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi5
5/26

వాన నీటిలో ఎదురీదుతాం.. వాహనం వెనక వాహనం‍గా కదులుతాం.. (ఫోటో : విజయం కృష్ణ, అమరావతి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi6
6/26

ప్రభుత్వ బడే.. మా అమ్మ ఒడి జగనన్నా.. అందుకో మా పాలభిషేకం.. (ఫోటో : రియాజ్‌ , ఏలూరు)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi7
7/26

ఇంత ఎండలోనూ.. నీ చెంత నీరేనమ్మా.. (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi8
8/26

కాంక్రిట్‌ జంగల్‌.. కనుమరుగయ్యే చెట్లు..(ఫోటో : కె. రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi9
9/26

ప్లేట్‌ లేదు.. బాక్స్‌ నింపవే.. అందులోనే భోంచేస్తా..(ఫోటో: నాగరాజు , హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi10
10/26

అందమే.. మమ్మల్ని విజేతలను చేసింది..(ఫోటో: ఎస్‌ ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi11
11/26

చూడూ.. నిలువెత్తు జడ.. నాకు బరువేం కాదు. (ఫోటో: వేణు గోపాల్‌ ; జనగాం)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi12
12/26

నీటి ఎద్దడి.. బిందెడు నీటి కష్టాలు.. కడవలతో కాంమ్రేడ్స్‌ నిరసన.. (ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi13
13/26

శ్రీనన్నా.. కొడితే బౌండరీ దాటి సిక్స్‌ పోవాలి..( ఫోటో: మహబూబ్‌నగర్‌, భాస్కర చారి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi14
14/26

కూరగాయలు అమ్మానూ.. కునుకు తీస్తున్నా.. కొనాలంటే నిద్ర లేపండి.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi15
15/26

మువ్వెన్నల జెండనూ.. మురిపెంగా తిప్పుతాం.. (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi16
16/26

పైకప్పు లేదు.. ఫ్యాన్‌ తిరగదు.. మా బడి పంతులు ఎప్పుడస్తాడో! (ఫోటో: రాజ్‌ కుమార్‌,నిజామాబాద్‌)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi17
17/26

నన్ను వాడండి.. ఆరోగ్యంగా ఉండడి.. ( ఫోటో: సతీశ్‌ కుమార్‌, పెద్దపల్లి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi18
18/26

నా నాటకం చూడు.. ఉగ్రనరసింహ తాండవం..

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi19
19/26

ఓ బేబీ సమంతా.. ఇదే మా సారె.. అనందంగా అందుకో.. ( ఫోటో: సతీశ్‌ , సిద్దిపేట)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi20
20/26

పొగ కమ్మితే .. మేం పోయేదెలా.. (ఫోటో : మోహన్‌ కృష్ణ, తిరుపతి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi21
21/26

చెరువుకు.. పచ్చానీ రంగేసినట్టు.. (ఫోటో : మోహన్‌ కృష్ణ, తిరుపతి)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi22
22/26

నీటిలో ప్రతిబింబమైన పచ్చని చెట్ల పందిరి ( ఫోటో : కిశోర్‌ , విజయవవాడ)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi23
23/26

తమ్ముడూ పరిగెత్తు.. వాన నీటిలో ఆడుదాం..

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi24
24/26

దుర్గమ్మకు హారంగా .. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జ్‌.. ( ఫోటో: పవన్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi25
25/26

బరువుంది.. ఎండకు గొడుగైంది.. ( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

Best pics of The Week in AP and Telangana june 30 to july 06 2019 - Sakshi26
26/26

జీవన పోరాటం.. బతుకు విన్యాసం..( ఫోటో: శివ కొల్లోజు, యాదాద్రి)

Advertisement
Advertisement