1/21
ఫ్లాప్స్ వస్తే అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఈ హీరోయిన్ విషయంలో మాత్రం ఇది నిజమవలేదు.
2/21
పరాజయాలు ఎదురవుతూనే ఉన్నా ఆఫర్లు మాత్రం అలాగే కొనసాగాయి.
3/21
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. హిట్ 2 మూవీతో హిట్ కొట్టింది.
4/21
కానీ తర్వాతే అసలు గండం మొదలైంది. గతేడాది ఏకంగా ఆరు సినిమాలు చేసింది.
5/21
అందులో గుంటూరు కారం, గోట్, మట్కా, మెకానిక్ రాఖీ, సింగపూర్ సెలూన్ (తమిళం), లక్కీ భాస్కర్ చిత్రాలున్నాయి.
6/21
గోట్ సినిమా తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్‌తో వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది హీరోయిన్.
7/21
కానీ లక్కీ భాస్కర్ సక్సెస్ తనను ఆ డిప్రెషన్ నుంచి బయటపడేసిందని మీనాక్షి స్వయంగా చెప్పింది.
8/21
ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
9/21
ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో యాక్ట్ చేస్తోంది.
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21