20వ వారం మేటి చిత్రాలు | Best Photos of The Week May 18 to May 25 2019 | Sakshi
Sakshi News home page

20వ వారం మేటి చిత్రాలు

Published Sat, May 18 2019 9:41 PM | Last Updated on

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi1
1/50

గిదేంది సారూ.. రూల్స్‌ పాటించరా మీరు! ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi2
2/50

ఎగ్జిబిషన్‌లో త్రీడీ ఫొటోల వద్ద సెల్ఫీ తీసుకుంటున్న యువత (ఫోటో : మహ్మద్‌ నవాజ్‌, వైజాగ్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi3
3/50

ఓటరు చైతన్యం ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi4
4/50

రం రం.. అగ్నితో వింత విన్యాసం (ఫోటో : సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi5
5/50

ఎన్‌హెచ్‌ 44పై కాలిపోతున్న కారు (ఫోటో : బాషా, అనంతపురం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi6
6/50

చల్లటి సాయంత్రం వేళ శ్రద్ధగా క్యారమ్‌ బోర్డు ఆడుతున్న పిల్లలు(ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi7
7/50

ఆకాశంలో కెంజాయి రంగు.. మినార్‌ నిండుగా రంగుల హరివిల్లు (ఫోటో : బాషా, అనంతపురం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi8
8/50

అవసరం తీరింది.. పాడిగేదె కటికకు కదిలింది (ఫోటో : బాషా, అనంతపురం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi9
9/50

డంపింగ్‌ యార్డ్‌లో చెత్త ఏరుకుంటూ సేద తీరుతున్న దృశ్యం ( ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi10
10/50

డంపింగ్‌ యార్డ్‌లో చెత్తఏరుతూ జారి కిందపడుతున్న యువకుడు( ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi11
11/50

చిత్తూరు గంగమ్మ జాతర సందర్భంగా ఓంశక్తి భక్తుల విన్యాసాలు(ఫోటో : మురళీ, చిత్తూరు)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi12
12/50

మహిళా పోలీసు శక్తి.. ఆకతాయిళ పనిపట్టే శక్తి( ఫోటో: రియాజ్‌ షేక్‌, ఏలూరు)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi13
13/50

ఎండ వేడిమికి పైపులో నిద్రిస్తున్న కార్మికుడు (ఫోటో : గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi14
14/50

చలువ పందిరి నీడలో.. చల్లని కూలర్‌ తోడులో(ఫోటో : గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi15
15/50

ఎండదెబ్బ కొట్టింది.. చిన్న ప్రాణం పోయింది (ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi16
16/50

బేరాలు ఖాళీ.. హాయిగా ఇక నిద్రపోవాలి(ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi17
17/50

ప్రణామం.. ప్రణామం.. ప్రణామం.. సంధ్యా సూర్యుడికి ప్రణామం (ఫోటో : దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi18
18/50

ఈ గుడిసే... పిల్లల చదువుల గుడి (ఫోటో : దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi19
19/50

బిడ్డల ఆకలి తీరుస్తున్న తల్లి (ఫోటో : దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi20
20/50

కష్టమైనా.. ఓటు వేయడం ఇష్టం ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi21
21/50

100రోజుల ఉపాది.. పేదబతుకులకు నింపాది(ఫోటో : మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi22
22/50

పొలంలో కన్నతల్లికి తోడుగా చిన్ని చేతులు (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi23
23/50

బండెనుక బండికట్టి పదహారు బండ్లు కట్టి(ఫోటో : అజీజ్‌, మచిలీపట్నం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi24
24/50

300 మీటర్ల జాతీయ జెండాతో క్రీడాకారుల ర్యాలీ (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi25
25/50

మండే ఎండలు.. నెల్లూరు జాతీయ రహదారిపై ఎండమావులు (ఫోటో : కమల్‌, నిర్మల్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi26
26/50

అంతా వైర్ల మయం.. క్షణం క్షణం భయం భయం (ఫోటో : కమల్‌, నిర్మల్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi27
27/50

భూమికి పచ్చాని రంగేసినట్లు ..( ఫోటో : కైలాస్‌కుమార్‌, నిర్మల్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi28
28/50

టాప్‌బోర్డు ప్రయాణం మీ ప్రాణానికి హానికరం(ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi29
29/50

కళ్లకు గంతలు కట్టు.. మంచి బొమ్మను గీసి పెట్టు(ఫోటో : ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi30
30/50

దిష్టి బొమ్మకాదు.. దిష్టిపుర్రె (ఫోటో : సతీష్‌ కే, సిద్దిపేట)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi31
31/50

గోళీమార్... ఎన్ని మొబైల్ గేమ్స్ వచ్చినా గోళీలాట మజానే వేరు(ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi32
32/50

రంగు రంగుల రెక్కల సీతాకోక చిలుక (ఫోటో : యాకయ్య, సిద్ధిపేట)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi33
33/50

చిన్నారి పొన్నారి చిలకల్లా జంట ‌(ఫోటో : మోహన్‌ క్రిష్ణ, తిరుపతి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi34
34/50

చిట్టెమ్మ 3.0.. స్పీడ్‌ 2టెరాబైట్స్‌.. మెమోరీ 2జెటాబైట్స్ ‌(ఫోటో : మోహన్‌ క్రిష్ణ, తిరుపతి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi35
35/50

తిరుపతి తాతయ్యగుట్ట గంగమ్మ జాతరలో వేషాదారుల నృత్యాలు ( ఫోటో : మహ్మద్‌ రఫి, తిరుపతి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi36
36/50

తిరుపతి తాతయ్యగుట్ట గంగమ్మ జాతరలో అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూడడానికి వచ్చిన భక్తులు ( ఫోటో : మహ్మద్‌ రఫి, తిరుపతి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi37
37/50

ఓ బాలుడు ఎండకు రెండు ఓంటెలతో చెట్ల క్రింద సేదతిరుతున దశ్యం (ఫోటో : కిశోర్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi38
38/50

ఎర్రన్ని ఎండల నుంచి తన బిడ్డలు ఉపసమనం పోందేందుకు తన చూన్నీని పిల్లల ముఖంపై కప్పి తీసుకువెళ్తున్న ఓ తల్లి (ఫోటో : కిశోర్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi39
39/50

దోస్తు మేరా దోస్తు అంటారు.. ప్రమాదాల్ని వెంటబెట్టుకుంటారు (ఫోటో : మంజు విశాల్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi40
40/50

ఆకలి యాతన.. ఎండలో బిక్షాటన( ఫోటో : పవన్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi41
41/50

కర్చీఫ్‌ కడతావు.. ఇంతలో పట్టుతప్పితే బొక్కబోర్లా పడతావు..(ఫోటో : పవన్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi42
42/50

ప్రయాణమా.. ప్రమాదమా (ఫోటో : పవన్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi43
43/50

ఎండ వేడి.. అమ్మ చీర కొంగుతో జోడి(ఫోటో : రూబెన్‌, విజయవాడ)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi44
44/50

బాబాయ్‌కి ప్రమాదం అంటే భయం లేదు.. ట్రాఫిక్‌ రూల్స్‌ అంటే లెక్కలేదు! (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi45
45/50

ప్రాణం లేని గాలి బొమ్మలు.. ఉపాది చూపే బొమ్మలు (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi46
46/50

ఎండాకాలంలో.. జలకాలాటలలో.. ఏమి హాయిలే హలా ( ఫోటో : శివ కొల్లజు, యాదాద్రి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi47
47/50

దప్పిక తీరాలి.. తీరం చేరాలి ( ఫోటో : శివ కొల్లజు, యాదాద్రి)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi48
48/50

చిన్నారి పీత వేట.. విడిచిపెట్టు దాన్నీ పూట (ఫోటో : మహ్మద్‌ నవాజ్‌, వైజాగ్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi49
49/50

ఫిషింగ్‌ హార్బర్‌లో డైవ్‌లు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న చిన్నారులు (ఫోటో : మహ్మద్‌ నవాజ్‌, వైజాగ్‌)

Best Photos of The Week May 18 to May 25 2019 - Sakshi50
50/50

స్కూటీపై ఫ్యామిలీ సర్కస్‌!(ఫోటో : మహ్మద్‌ నవాజ్‌, వైజాగ్‌

Advertisement
Advertisement