
వృథాగా పోతున్న ఈ నీటిని ఆపకపోతే వ్యథనే... ఫోటోగ్రాఫర్ : అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్.

సెల్ఫీ ఎట్ వాక్థాన్ ర్యాలీ... ఫోటోగ్రాఫర్ : భాష, అనంతపురం.

ఎండతాపం పెరిగింది.. కిన్లీతో దాహం తీరింది... ఫోటోగ్రాఫర్ : విజయ్ క్రిష్ణా, అమరావతి.

అమ్మా, మీకు వందనం....ఫోటోగ్రాఫర్ : విజయ్ క్రిష్ణా, అమరావతి.

తాత రిక్షాలో మనవరాలి ప్రయాణం.. ఫోటోగ్రాఫర్ : వీరేష్, అనంతపురం.

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మోడల్ సంగీత ఛటర్జి... ఫోటోగ్రాఫర్ : మురళి, చిత్తూరు.

సమ్మర్ లో మాత్రమే పూచే పూలు.. నెక్లెస్ రోడ్డులో అద్భుత దృశ్యం... ఫోటోగ్రాఫర్ : అనిల్, హైదరాబాద్.

చల్లని తెలుగుతల్లి చెంతన కొంచెంసేపు కునికిపాటు... ఫోటోగ్రాఫర్ : బాలస్వామి, హైదరాబాద్.

పతకాలతో మురిసిపోతున్న కళాకారిణులు... ఫోటోగ్రాఫర్ : కే. రమేష్ బాబు, హైదరాబాద్.

అగ్గిలో సూర్యగోళం... ఫోటోగ్రాఫర్ : మహ్మద్ రఫీ, హైదరాబాద్.

అయ్యా... మమ్మల్ని మీరే కాపాడాలి.. ఫోటోగ్రాఫర్ : నాగరాజు, హైదరాబాద్.

ఎండాగిండా నహీ.. కూలర్ తో కాపాలా.. ఫోటోగ్రాఫర్ : నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్.

ఓ....ఒ ఉత్సవంలో ధూంధాం.. ఫోటోగ్రాఫర్ : రవికుమార్, హైదరాబాద్.

వందనాలయ్యా.... నీకు వందనాలయ్యా.. ఫోటోగ్రాఫర్ : రవిందర్, హైదరాబాద్.

సెల్ఫీ సంబురాల్లో యువత.. ఫోటోగ్రాఫర్: రవిందర్, హైదరాబాద్.

శుభ్రత అంటే నీళ్లలో కూడా చిమ్మాల్సిందే... ఫోటోగ్రాఫర్ : సాయి దత్తు, హైదరాబాద్.

శుభ్రత అంటే నీళ్లలో కూడా చిమ్మాల్సిందే... ఫోటోగ్రాఫర్ : సాయి దత్తు, హైదరాబాద్.

వైకల్యమైతేనేం ఆత్మవిశ్వాసముంది మిండుగా..... ఫోటోగ్రాఫర్ : సుమసుభాష్, హైదరాబాద్.

ఒంపుసొంపులు రహదారి...ఫోటోగ్రాఫర్ : సురేష్ కుమార్ ఏ, హైదరాబాద్.

యా.. హూ ఎగ్జామ్స్ ఓవర్... ఫోటోగ్రాఫర్ : వేణుగోపాల్, జనగాం.

ఏడాదికి ఒకరోజు కనిపించే దృశ్యం.. హిందూ ఆలయంలో మహ్మదీయుల పూజలు.. ఫోటోగ్రాఫర్ : రమేష్ టి, కడప.

ఉగాది వేడుకల్లో ముద్దులొలికే చిన్నారులు.. ఫోటోగ్రాఫర్ : సతీష్ కుమార్ పీ, కాకినాడ.

మామిడి ఆకులతో మెరిసిపోయే రూపం... ఫోటోగ్రాఫర్ : అరుణ్ గౌడ్, కరీంనగర్.

గన్ గౌరీ ఊరేగింపు.. ఫోటోగ్రాఫర్ : మురళి మోహన్, మహబూబాబాద్.

తెలుగు సంవత్సరాదికి స్వాగతం.. సుస్వాగతం... ఫోటోగ్రాఫర్: అజీజ్, మచిలీపట్నం.

సీఎం సెక్యురిటీ కాదు...సీపీఎం పార్టీ ధర్నా ఇది... ఫోటోగ్రాఫర్: శ్రీశైలం, మేడ్చల్.

బోనం.. శోభాయమానం... ఫోటోగ్రాఫర్: రవిందర్, మెదక్.

ప్రమాదకర పరిస్థితుల్లో పనితిప్పలు.. ఫోటోగ్రాఫర్ : సుధాకర్, నాగర్ కర్నూల్.

కంది రైతుల కష్టాలు.. ఫోటోగ్రాఫర్ : భజరంగ్ ప్రసాద్, నల్గొండ.

అమ్మకు పరీక్షరా.. హాయిగా బొజ్జుకో.. ఫోటోగ్రాఫర్ : భజరంగ్ ప్రసాద్, నల్గొండ.

ఎండలకు శ్రమజీవుల కష్టాలు.. ఫోటోగ్రాఫర్ : వెంకటరమణ, నెల్లూరు.

ఎగ్జామ్స్ ముగిశాయ్.. ఇక మాకు అవధుల్లేవు... ఫోటోగ్రాఫర్: రాజ్కుమార్, నిజామాబాద్.

చీకటిని పారద్రోలుతూ బోనమ్మ కాంతులు.. ఫోటోగ్రాఫర్ : సతీష్ కుమార్, పెద్దపల్లి.

తెలుగుప్రజల ప్రతిరూపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.... ఫోటోగ్రాఫర్ : జయశంకర్, శ్రీకాకుళం.

పచ్చని కొండపక్కన.. చెత్తచెత్త...ఫోటోగ్రాఫర్ :శ్రీకాంత్, సిరిసిల్ల.

పూలు, తోరణాలతో అట్టహాసంగా ముస్తాబు.. ఫోటోగ్రాఫర్ : మోహన్ క్రిష్ణా, తమిళనాడు.

అమ్మో.. అంతదగ్గరగా నాగుపాము ఫోటోనా!.. ఫోటోగ్రాఫర్ : మోహన్ క్రిష్ణా, తమిళనాడు.

చల్లని నీటి ముందుకు కాసేపు అలా.. ఫోటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి.

జలకాలాటలో గజరాజుకు పోటీరారెవ్వరు.. ఫోటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి.

యోగా కళ.. భలా.. ఫోటోగ్రాఫర్ : భగవాన్, విజయవాడ.

తల్లి మీకు నేనున్నా.. ఫోటోగ్రాఫర్ : చక్రపాణి, విజయవాడ.

మిరుమిట్లుగొలుపుతున్న ప్రకాశం బ్యారేజీ.. ఫోటోగ్రాఫర్ : చక్రపాణి, విజయవాడ.

వెనుక కొడుకు.. ముందు పెంపుడుబిడ్డ... ఫోటోగ్రాఫర్ : రుబేన్, విజయవాడ.

స్టేజీపై అదరగొట్టిన అమ్మాయిలు.. ఫోటోగ్రాఫర్: యాదిరెడ్డి, వనపర్తి.

భజ్జీ ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్.. ఫోటోగ్రాఫర్: మోహన్ రావ్, వైజాగ్.

ఆత్మగౌరవ యాత్రకు రైలింజన్ నమూనా... ఫోటోగ్రాఫర్ : మోహన్ రావ్, వైజాగ్.

ధేవదర్ ట్రోపితో సెల్ఫీ...ఫోటోగ్రాఫర్: ఎండీ నవాజ్, వైజాగ్.

షట్.. బాల్ మిస్.. ఫోటోగ్రాఫర్: ఎండీ నవాజ్, వైజాగ్.

ఉగ్రరూపం... ఫోటోగ్రాఫర్ : వెంకటేశ్వర్లు, వరంగల్.

ఆడుతూ పాడుతూ కోలాటం... ఫోటోగ్రాఫర్ : వెంకటేశ్వర్లు, వరంగల్.