
పచ్చని పంటకు బాహు టీం కాపలా! ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

చేపల కోసం.. ఫోటో: విజయకృష్ణ, అమరావతి

దాహార్తి.. ఫోటో: సంపత్, ఆసిఫాబాద్

వేసవి పండు.. చల్లగ ఉండు..! ఫోటో: భాషా, అనంతపురం

మద్యం వద్దు ఫోటో: వీరేశ్, అనంతపురం

గోల్డ్ మెడల్స్తో గోల్ కొట్టారు ఫోటో: వీరేశ్, అనంతపురం

స్మైల్ ప్లీజ్.. ఫోటో: మురళి, చిత్తూరు

కొల్లేట్లో కోలాహలం ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

డిగ్రీ మెడల్తో మెడికల్ విద్యార్థిని ఫోటో: రామ్గోపాల్ రెడ్డి, గుంటూరు

రామ కనవేమిరా.. ఫోటో: అనిల్, హైదరాబాద్

అంబేద్కర్ జయంతి వేడుకల్లో గద్దర్ ఆటాపాట ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

ఇది హుస్సేన్ సాగరే.. ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

సిక్కుల సంప్రదాయ కళ ఫోటో: దయాకర్, హైదరాబాద్

చల్లచల్లని చార్మినార్ నిమ్మరసం ఫోటో: మోహనాచారి, హైదరాబాద్

ఏ బ్యూటిఫుల్ సన్సెట్ ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఎండ వేడిమికి డివైడర్పై పడుకున్న రైతు ఫోటో: నోముల రాజేష్ రెడ్డి

సేదతీరుతున్న కపోతాలు ఫోటో: వీ రవీందర్, హైదరాబాద్

కాలేజ్ ఆఫ్ హోం సైన్స్ ఫేర్వెల్ డేలో విద్యార్థిని నృత్యం ఫోటో: రాకేష్, హైదరాబాద్

హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కాషాయ జెండాతో యువకుడు ఫోటో: రవికుమార్, హైదరాబాద్

మోడరన్ గుర్రపు స్వారీ ఫోటో: సాయిదత్, హైదరాబాద్

జియోని ఫోన్ లాంచింగ్లో నటి అర్చన సెల్ఫీ క్లిక్ ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఔరా.. మెట్రో లైన్లో లారీ..! ఫోటో: సుభాష్ సోమ, హైదరాబాద్

దుర్గంధ భరిత జీవితం ఫోటో: సురేష్కుమార్, హైదరాబాద్

కొత్తగూడెం.. అగ్నిగుండం.. ఫోటో: దశరథ్, కొత్తగూడెం

లెట్స్ స్మిమ్ లైక్ ఏ చైల్డ్ ఫోటో: పీ సతీష్కుమార్

వేట ఫోటో: అరుణ్‌ గౌడ్‌, కామారెడ్డి

గేటు లేవదు.. లేపాలి! ఫోటో: అరుణ్‌ గౌడ్‌, కామారెడ్డి

ఆటో తోలుతున్న మహిళ ఫోటో: హుస్సేన్, కర్నూలు

సోలార్ క్యాప్ విత్ ఫ్యాన్ ఫోటో: హుస్సేన్, కర్నూలు

చీర కట్టులో.. సెల్ఫీ ఫోటో: హుస్సేన్, కర్నూలు

పుల్ల ఐస్.. ఆ రుచే వేరు ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

ప్రభుత్వంపై భగ్గుమన్న మిర్చి రైతు ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్

మిషన్ కాకతీయలో మట్టి తట్టలు ఎత్తుకున్న మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్

రెప్పతో నోటును పట్టేస్తాడు ఫోటో: భాస్కరాచారి, మహబూబ్నగర్

సీమ చింత.. వగరంటా ఫోటో: అజీజ్, మంచిర్యాల

నోట్లు కాదు.. అవి దాచుకునే పర్సులు! ఫోటో: నరసయ్య, మంచిర్యాల

నీలకంఠుని దర్శనం కోసం.. ఫోటో: సుధాకర్, నాగర్కర్నూలు

చంద్రునికి కొత్త సొబగులు అద్దిన విమాన పొగ ఫోటో: కైలాష్కుమార్, నిర్మల్

ప్రమాదకర ప్రయాణం ఫోటో: ప్రసాద్, ఒంగోలు

ఏరులో వాలీబాల్.. ఫోటో: సతీష్కుమార్, పెద్దపల్లి

ముంచెత్తిన అభిమానం ఫోటో: కే సతీష్, సిద్ధిపేట

మంచు తెర ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

తండాలో రొట్టెలు తయారు చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ఫోటో: యాకయ్య

సీటు కోసం పాట్లు ఫోటో: మోహన్కృష్ణ, తిరుమల

అంబేడ్కర్ జయంతి వేడుకల్లో నృత్యం చేసి.. అలసి.. ఫోటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

కోదండరామ ఆలయ వెలుగులు ఫోటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

'లవకుశ' సినిమాలో లవ, కుశలు వీరే! ఫోటో: భగవాన్, విజయవాడ

నీటి కోసం కోటి వెతలు ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

క్యూబా సంఘీభావ సభలో పాల్గొన్న జర్నలిస్టు మార్టా రోజస్ రోడ్గిజ్ ఫోటో: నవాజ్, వైజాగ్

ప్రజలను చదవొద్దన్నారు.. ఆయన చదువుతున్నారు ఫోటో: మోహన్రావు, వైజాగ్

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సెల్ఫీ దిగుతున్న యువతులు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్

దళితులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ప్రకాశ్ జయదేవకర్ ఫోటో: కే శివకుమార్, యాదాద్రి