
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో పాటలు పాడుతున్న కళాకారులు

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి హాజరైన నాయకులు

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ నాయకులు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో జై తెలంగాణ అంటూ నినదిస్తున్న సీఎం కేసీఆర్, కేశవరావు, కడియం శ్రీహరి, మహమూద్ అలీ

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు జ్థాపిక బహుకరిస్తున్న మంత్రి టి. పద్మారావు. చిత్రంలో కేశవరావు, ఇతర నాయకులు.

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కడియం శ్రీహరి

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకుడు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగిస్తున్న హెంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కె. కేశవరావు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మంత్రులు పి. మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం(24-04-2015) అట్టహాసంగా జరిగింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముందుగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి విజయఢంకా మోగించారు.

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్ రావు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరిగిన ఎల్‌బీ స్టేడియంలో మెట్లపై కూర్చున్న టీఆర్ఎస్ నాయకులు

ఎల్‌బీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్లీనరీ స్వాగత ద్వారం

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మంత్రులు కె. తారక రామారావు, చందూలాల్

టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణలం ఎల్‌బీ స్టేడియంలోకి వస్తున్న టీఆర్ఎస్ నాయకులు

పార్టీ జెండాలతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

టీఆర్ఎస్ ప్లీనరీకి బైకులపై బయల్దేరుతున్న ఆ పార్టీ నాయకులు

టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, నాయకులు

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన పెక్సీలు, అభిమానుల కోలాహలం

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలు