
ప్యారీస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో జర్మనీకి చెందిన క్రీడాకారిణి అన్నికా బెక్ పోలాండ్ కు చెందిన పౌలా కానియా వైపు బంతిని తరలిస్తున్న దృశ్యం.

రష్యాకు చెందిన ప్రత్యర్థి వితాలియా డియత్ చెకోకు బంతిని తరలిస్తున్న రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా

ప్యారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో రెండో రౌండ్ లో స్పెయిన్ క్రీడాకారుడు మార్కెల్ గ్రానోలర్స్ కు బంతిని తరలిస్తున్న స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్

ఉక్రెయిన్ కు చెందిన క్రీడాకారుడు సెర్జీ స్టాకోవ్ స్కీకి బంతిని తరలిస్తున్న యూఎస్ క్రీడాకారుడు జాన్సన్

యూఎస్ కు చెందిన క్రీడాకారుడు స్టీవ్ జాన్సన్ కు బంతిని తరలిస్తున్న ఉక్రెయిన్ క్రీడాకారుడు సెర్జీ స్టాకోవ్ స్కీకి

చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ల్యూసీ సఫరోవా వైపు షాట్ కొడుతున్న జపాన్ క్రీడాకారిణి కురుమి నారా

రష్యాకు చెందిన ప్రత్యర్థి వితాలియా డియత్ చెకో వైపు బలంగా బంతిని తరలిస్తున్న రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా

జర్మనీకి చెందిన క్రీడాకారుడు బెంజమిన్ బెకర్ వైపు బంతిని తరలిస్తున్న స్పెయిన్ క్రీడాకారుడు వర్ దాస్కో

క్లే కోర్టులో ఫ్రాన్స్ కు చెందిన క్రీడాకారిణి అమన్ డైన్ వైపు విసురుగా బంతిని కొడుతున్న ఆస్ట్రేలియా టెన్సిస్ తార సమంతా స్టోసర్

జర్మనీకి చెందిన సబైన్ లిసికీ వైపు బలంగా బంతిని తరలిస్తున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణి దారియా గావ్ రిలోవా

స్విట్జర్లాండ్ క్రీడాకారుడు స్లానిస్లాస్ వావ్ రింకా వైపు బంతిని తరలిస్తున్న సెర్పియా క్రీడాకారుడు డుసన్ లాజోవిక్

ఆస్ట్రేలియాకు చెందిని క్రీడాకారిణి సమంతా స్టోసర్ వైపు భారీ షాట్ ఆడుతున్న ఫ్రాన్స్ క్రీడాకారిణి అమనడైన్ హెస్సీ

సెర్బియా టెన్సిస్ సంచలన డుసన్ లాజోవిక్ వైపు బలంగా బంతిని తరలిస్తున్న స్విట్జర్లాండ్ క్రీడాకారుడు స్లానిస్లాస్ వావ్ రింకా

జర్మనీ క్రీడాకారుడు అన్నికా బెక్ వైపు బలంగా బంతిని పంపిస్తున్న పొలాండ్ టెన్నిస్ ప్లేయర్ పౌలా కానియా

ఫ్రాన్స్ క్రీడాకారిణి అమండైన్ హెస్సీ వైపు బంతిని పంపిస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ సమంత స్టాసోర్