1/14
టాస్ వేస్తున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్
2/14
మ్యాచ్కి ముందు కరచాలనం చేసుకుంటున్న ఇరు జట్ల కెప్టెన్లు
3/14
సెంచరీ చేసి అభివాదం చేస్తున్న షేన్ వాట్సన్
4/14
బంతిని బౌండరీ అవతలికి పంపిస్తున్న వాట్సన్
5/14
వికెట్ తీసిన అనంతరం యుసుఫ్ పటాన్తో కలిసి రస్సెల్
6/14
వికెట్ తీసిన అనందంలో కోల్ కతా ఆటగాళ్లు
7/14
ఐపీఎల్-8లో జరిగిన కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి ఫ్లేఆఫ్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. 9 పరుగుల తేడాతో కోల్కతా పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. వాట్సన్(104) మెరుపు ఇన్నింగ్స్తో భారీ స్కోరు చేసింది.
8/14
గంభీర్ వికెట్ తీసిన ఆనందంలో రాజస్థాన్ జట్టు సభ్యులు
9/14
సెంచరీ అనంతరం వాట్సన్
10/14
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు హుడా, సరన్ లు బౌండరీ వద్ద బంతిని పట్టుకోబోయి ఒకరినొకరు ఢీకొన్న దృశ్యం
11/14
వికెట్ తీసిన ఆనందంలో కులకర్ణి
12/14
మ్యాచ్ని తిలకించడానికి వచ్చిన నటి క్రితిసనన్, నటుడు వరున్ ధావన్
13/14
భారీ షాట్ కొడుతున్న కోల్ కతా ఆటగాడు అండ్రూరస్సెల్
14/14
నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర వహించిన క్రిస్ మోరీస్