చెన్నై ఆటగాడు అశ్విన్ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఆటగాళ్లు

ముంబై ఓపెనర్ పార్థీవ్ పటేల్ వికెట్ తీసిన ఆనందంలో డ్వేన్ బ్రేవో

చెన్నైతో మ్యాచ్ లో షాట్ ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు పోలార్డ్

బౌలింగ్ వేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ పవన్ నేగి

ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై విసిరిన 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

మైక్ హస్సీ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఆటగాళ్లు

చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఆటగాళ్లు

ముంబై ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను అందుకునే యత్నంలో సురేశ్ రైనా

ముంబై ఆటగాడు కీరన్ పోలార్డ్ బౌలింగ్ విన్యాసం

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, సచిన్ టెండూల్కర్

ముంబై ఇండియన్స్, చెన్నై మ్యాచ్ వీక్షిస్తున్న అమితాబ్, అభిషేక్ బచ్చన్

మ్యాచ్ వీక్షిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అమిషా పటేల్

చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఆటగాళ్లు, పెవిలియన్ కు వెళ్తోన్న ధోనీ

ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై విసిరిన 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

చెన్నైపై గెలుపుతో ఐపీఎల్-8 ఫైనల్లోకి దూసుకెళ్లిన సంతోషంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు