సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు) | Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos | Sakshi
Sakshi News home page

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

Published Fri, May 17 2024 7:10 PM | Last Updated on

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 1
1/7

విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్‌.. ఈసారి ప్లే ఆఫ్స్‌ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్‌-4 వరకు చేరింది సన్‌రైజర్స్‌. PC: SRH

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 2
2/7

దీంతో ఆరెంజ్‌ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. PC: SRH

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 3
3/7

ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్‌ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. PC: SRH

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 4
4/7

అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. PC: SRH

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 5
5/7

అతడు మరెవరో కాదు గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌. PC: SRH

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 6
6/7

అదేనండీ ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్‌ మామగా పిలుచుకునే న్యూజిలాండ్‌ కెప్టెన్‌. 2021, 2022లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్‌. PC: SRH

Kane Williamson And Kavya Maran share a warm hug after SRH vs GT clash gets washed out Photos 7
7/7

అయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్‌ చేయగా.. 2023 వేలంలో గుజరాత్‌ కొనుక్కుంది. PC: SRH

Advertisement
 
Advertisement
Advertisement