
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల ప్రస్తుత కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్

విలియమ్సన్ ఇటీవలే మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు

కేన్ జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది

కేన్- సారాలకు ఇప్పటికే ఓ కుమార్తె, కుమారుడు ఉండగా.. మూడో సంతానం మళ్లీ అమ్మాయి జన్మించింది

2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్ విలియమ్సన్- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది.

ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు.

కేన్ విలియమ్సన్ ప్రస్తుతం సొంతగడ్డపైఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్రకెక్కిన కేన్ విలియమ్సన్

ప్రస్తుతం కివీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు కేన్

