
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్- అంజలి దంపతులకు ఇద్దరు సంతానం

సచిన్‌కు కుమార్తె సారా టెండుల్కర్- కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఉన్నారు

సారా మోడల్‌గా రాణించాలని భావిస్తుండగా.. అర్జున్ క్రికెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు

మచ్చలేని అందంతో మెరిసిపోతున్న సారా

సంగీత్‌కు రెడీ అంటూ సారా తాజాగా ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి

సారాకు కూడా క్రికెట్ అంటే అభిమానం

టీమిండియా మ్యాచ్ జరుగుతుందంటే తప్పక అక్కడికి వెళ్తుంది సారా

వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా వాంఖడేలో సందడి చేసిన సారా ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి







