
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. (Photo Courtesy: BCCI/IPL)

ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. (Photo Courtesy: BCCI/IPL)

191 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. (Photo Courtesy: BCCI/IPL)

ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ పేసర్ మహ్మద్ షమీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. (Photo Courtesy: BCCI/IPL)

షమీ మాత్రం తొలి రెండు మ్యాచ్ ల్లోనూ తేలిపోయాడు. (Photo Courtesy: BCCI/IPL)

రెండు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. (Photo Courtesy: BCCI/IPL)

అంతేకాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో ఎస్ఆర్‌హెచ్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి షమీని కొనుగోలు చేసింది. (Photo Courtesy: BCCI/IPL)