
నాడు మంగమ్మ శపథం..నేడు అమ్మాయిల శపథం ( ఫొటోగ్రాఫర్ :సతీశ్ కుమార్ )

హస్త కళ ( ఫొటోగ్రాఫర్ :బాల స్వామి ,హైదరాబాద్ )

నిజమనుకుంటే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయ్ ( ఫొటోగ్రాఫర్:మోహనాచారి , హైదరాబాద్ )

ఏడు కొండలకు , ఏటీఎం సెంటర్లకీ రద్దీ కామన్ ( ఫొటోగ్రాఫర్ : సాయ్ దత్ ,హైదరాబాద్ )

‘‘అందం’’తో కోడి పందెం ( ఫొటోగ్రాఫర్ :అజీజ్ , మచిలీపట్నం )

నువ్వా..నేనా...సై ( ఫొటోగ్రాఫర్:రియాజుద్దీన్ ,ఏలూరు )

ఓ గులాబి బాల... ( ఫొటోగ్రాఫర్:విజయ క్రిష్ణ ,అమరావతి )

చిత్రం బళారే విచిత్రం ( ఫొటోగ్రాఫర్ :అర్జున్‌రెడ్డి,అదిలాబాద్ )

జనం నిండుగా..కన్నుల పండుగ ( ఫొటోగ్రాఫర్:సంపత్,బాపట్ల )

పండుగ రోజు హరిదాసులతో ఫోటోకు ఫోజు ( ఫొటోగ్రాఫర్:రామ్ గోపాల్ రెడ్డి ,గుంటూరు )

చంకలో పిల్ల నువ్విప్పుడు నా మీద చెయ్యి వేయాలా... ( ఫొటోగ్రాఫర్ :బాల స్వామి ,హైదరాబాద్ )

భం భం బసవన్న..నామీదెక్కుతది చూడన్న ( ఫొటోగ్రాఫర్ :రమేశ్ బాబు, హైదరాబాద్)

గాలి పటమా పద పద పద... ( ఫొటోగ్రాఫర్ : నాగరాజు , హైదరాబాద్ )

రైలు బండి రైలు బండి కష్టాలైతే తప్పవండి ( ఫొటోగ్రాఫర్ : నాగరాజు , హైదరాబాద్ )

ఈ ఎగిరే పక్షి ..స్వేచ్ఛకు సాక్షి ( ఫొటోగ్రాఫర్ :వేణుగోపాల్, జనగాం )

ఎద్దుల బండి కాదు... అందాల బండి( ఫొటోగ్రాఫర్ :శైలెందర్ రెడ్డి , జగిత్యాల )

జంప్ జిలానీ... అవతలికి చేరనీ ( ఫొటోగ్రాఫర్ :దశరథ్ రజ్వా , ఖమ్మం )

వ్యాపారమా... సాంప్రదాయమా ( ఫొటోగ్రాఫర్ :సతీశ్ కుమార్ )

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ( ఫొటోగ్రాఫర్:రాజు రాదారపు , ఖమ్మం )

లాలిజో లాలిజో నిదరపో పాపాయి.. ( ఫొటోగ్రాఫర్: హుశ్శేన్ , కర్నూలు )

కప్పేసుకోబోయి...ఆరేసు కున్నారు.. హరి హరి( ఫొటోగ్రాఫర్ : హుశ్శేన్ , కర్నూలు )

ఓ మహా మూర్తి..మరువము నీ స్ఫూర్తి ( ఫొటోగ్రాఫర్: శ్రీనివాసులు , కర్నూలు )

మంచు నిండింది కానీ నా కడుపైతే నిండలేదే ( ఫొటోగ్రాఫర్ : మురళీ మోహన్ , మహబూబాబాద్ )

ముగ్గుల హరివిల్లు ( ఫొటోగ్రాఫర్ : బాస్కరాచారి , మహబూబ్‌నగర్ )

హలో బ్రదర్ ఇది నాకోసం ( ఫొటోగ్రాఫర్ :అజీజ్ , మచిలీపట్నం )

స్మైల్ ప్లీజ్ ( ఫొటోగ్రాఫర్ : దేవేందర్ , మెదక్ )

తియ్యనైన మొక్కు... ( ఫొటోగ్రాఫర్:నరసయ్య , మంచిర్యాల )

కళ్యాణం కమనీయం... ( ఫొటోగ్రాఫర్ :బజరంగ్ ప్రసాద్ , నల్గొండ )

పందెం గెలవాలి... పట్టు నెగ్గాలి ( ఫొటోగ్రాఫర్: వెంకట రమణ , నెల్లూరు )

వెంకయ్య సారు గాలి పటం ఎగరేశారు ( ఫొటోగ్రాఫర్ :వెంకట రమణ , నెల్లూరు )

స‍్వచ్ఛ భారత్...ముగ్గుల భారత్ ( ఫొటోగ్రాఫర్ :రాజ్ కుమార్ , నిజమాబాద్ )

చేను గట్టు మీద చీర కట్టుతో ( ఫొటోగ్రాఫర్ : సతీశ్ కుమార్ , పెద్దపల్లి )

మమ్ము కరుణించరా.. గట్టు దాటించరా ( ఫొటోగ్రాఫర్ : ప్రసాద్ గరగ , రాజమండ్రి )

లిఫ్ట్ ప్లీజ్ ( ఫొటోగ్రాఫర్ :సతీశ్ , సిద్దిపేట )

సీటు కోసం పాట్లు పడితే తప్పవు తూట్లు ( ఫొటోగ్రాఫర్ : జయశంకర్ , శ్రీకాకుళం )

ముద్దు గుమ్మ ముగ్గులో గొబ్బెమ్మ ( ఫొటోగ్రాఫర్ : శివప్రసాద్ , సంగారెడ్డి )

ఎవరైనా సహయం చేయండ్రా ( ఫొటోగ్రాఫర్ : యాకయ్య , సిద్ధిపేట్ )

జల్లికట్టు జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలు హాం ఫట్ ( ఫొటోగ్రాఫర్ : మాదవ్ రెడ్డి , తిరుపతి )

కడవ మీద నువ్వు బొమ్మలేస్తు ఉంటే ఓ రాములమ్మ ( ఫొటోగ్రాఫర్ : భగవాన్ , విజయవాడ )

నా ఒంటికి పొగరెక్కువ నా కత్తికి పదునెక్కువ ( ఫొటోగ్రాఫర్ : కిశోర్ , విజయవాడ )

ఎవ్వడంటే ఎవ్వడంటా నిన్ను బూట్లకు కాపలాగా పెట్టింది ( ఫొటోగ్రాఫర్ :నవాజ్ , విశాఖపట్టణం )

ఏందిరా బై నీ లొల్లి ..( ఫొటోగ్రాఫర్ : మోహన్‌రావ్ , విశాఖపట్టణం )

నీ బరువు మోయలేనే అమ్మా తల్లి (ఫొటోగ్రాఫర్ : సత్యనారాయణ మూర్తి , విజయనగరం )

అర్జున్‌రెడ్డి ఫేం హిరో విజయ్‌దేవరకొండతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్న అభిమానులు ( ఫొటోగ్రాఫర్: వరంగల్,వరప్రసాద్ )

హెల్మెంట్ రాజాలు..మీరే మాకు హీరోలు ( ఫొటోగ్రాఫర్ : మాదిరెడ్డి , వనపర్తి )

పాపకు నచ్చింది ముగ్గా?గొబ్బెమ్మా? ( ఫొటోగ్రాఫర్ : కొల్లజు శివ , మాదాద్రి )