1/34
దాండియా భామలు.. ఫోటోకోసం ఫోజులు ( ఫోటో: ఠాకూర్, హైదరాబాద్)
2/34
వాన జోరు.. వాహనాలు ఆపరూ..! (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
3/34
బై బై గణేశా వెల్లి మల్లి రావయ్య మా గణనాయక ( ఫోటో : మోహన చారి, హైదరాబాద్)
4/34
ఓవర్ లోడ్ ఎఫెక్ట్.. గాల్లోకి లేచిన డీసీఎం ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
5/34
రోడ్డుపై చుక్..చుక్ బండి (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
6/34
తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడితో సెల్ఫీ (ఫోటో: సురేశ్ కుమార్, హైదరాబాద్)
7/34
ఐఐఎస్‌ఎస్ జాతీయ సభకు..తరలివస్తున్న విద్యార్థి లోకం ( ఫోటో: వీరేష్, అనంతపురం)
8/34
గండాలు రావొద్దని అగ్నిగుండంలోకి ప్రవేశిస్తున్న గూగూడు కుళ్లాయి స్వామి భక్తులు ( ఫోటో: వీరేష్, అనంతపురం)
9/34
ఉట్టికొట్టు.. గెలుపు పట్టు (ఫోటో: మురళి, చిత్తూరు)
10/34
కుంచెతో జాలువారిన రమణీయ చిత్రాలు ( ఫోటో: రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
11/34
లొట్టి కల్లు కాదు.. డబ్బా కల్లు (ఫోటో: శైలెందర్ రెడ్డి, జగిత్యాల)
12/34
గణపయ్య.. వెళ్లిరావయ్య ( ఫోటో: బాలస్వామి, హైదరాబాద్)
13/34
రూల్స్ తప్పిన ట్రాఫిక్ సిగ్నల్స్ ( ఫోటో: బాలస్వామి, హైదరాబాద్)
14/34
కళాకారుల ‘ హస్త’ కళలు ( కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
15/34
అమ్మల కోసం బతుకమ్మల చీరలు ( కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
16/34
బాలాపూర్ బంగారు లడ్డు.. ధర 8లక్షల ఒక వెయ్యి రూపాయలు మాత్రమే( ఫోటో: రవికుమార్, హైదరాబాద్)
17/34
బొజ్జగణపయ్య.. ఇవన్ని నీకేనయ్యా ( ఫోటో : సాయిదత్, హైదరాబాద్)
18/34
చంద్రబాబు మాట.. అయింది వీరికి జోలపాట..! ( ఫోటో: వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)
19/34
జననేత యాత్ర.. మూడు వేల కిలోమీటర్లు దాటిన వేళ (ఫోటో: వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)
20/34
గంగమ్మ చెంతకు చేరిన గణపయ్య (ఫోటో: మురళి మోహన్, మహబూబాబాద్)
21/34
గులాబీ సైన్యం బైక్ ర్యాలీ ( ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
22/34
ప్లెక్సీలు వద్దన్న మంత్రి మాటలకు విలువ లేదా..? ( ఫోటో: సుధాకర్, నాగర్‌కర్నూలు)
23/34
అడవిలో ఆదివాసుల బొమ్మలు ( కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
24/34
బడిపిల్లలా.. పనిపిల్లలా..! ( కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
25/34
వినాయక రథం..భక్తుల సందడి (రాజ్‌కుమార్, నిజమాబాద్)
26/34
హిందూ ముస్లీం బాయి..బాయి (ఫోటో: కె. సతీష్, సిద్దిపేట)
27/34
శాలువానే ఊయలా.. ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి (ఫోటో: అర్జున్ రెడ్డి, అదిలాబాద్)
28/34
ఓ వైపు పెంట్రోల్ మంటలు.. మరోవైపు వర్షపు తంటలు ( ఫోటోఐ ప్రసాద్, రాజమండ్రి)
29/34
బైబై గణేషా.. నిమజ్జనం సందర్భంగా చిన్నారుల కేరింతలు( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
30/34
తిరుపతిలో బాహుబాషా నాటకోత్సవాల దృశ్యం ( మహ్మద్ రఫి, తిరుపతి)
31/34
నడిరోడ్డుపై బట్టల ఆరబోత... ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
32/34
డ్రమ్స్ వాయిస్తున్న బుడతడు (ఫోటో: కిషోర్, విజయవాడ)
33/34
గాంధీహిల్‌ను సందర్శించిన గాంధీ మునిమనవడు ఆనంద్ గోకణి గాంధీ (ఫోటో: కిషోర్, విజయవాడ)
34/34
కూరగాయల వినాయకుడికి పూలమాలతో పూజలు (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)