1/37
అన్నా జరపైలమే.. గక్కడ కూడా ఫోను అవసరమాయె (ఫొటో : సాయిదత్, హైదరాబాద్)
2/37
ప్రజాశీర్వాదం మనకే మామా.. అంతే అంటవా అల్లుడు (ఫొటో : కె. సతీశ్, సిద్ధిపేట)
3/37
ఫ్లాష్‌మాబ్‌లో డ్యాన్సులతో అదరగొడుతూ..విన్యాసాలతో అలరిస్తూ (ఫొటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)
4/37
మండపం చేరేదాకా.. బస్టాండే నా అడ్డా (ఫొటో : సాయిదత్, హైదరాబాద్)
5/37
మా గుండెల్లోనే కాదు.. పంట పొలాల్లోనూ నీ స్మరణే మహానేతా (ఫొటో : వేణుగోపాల్, జనగాం)
6/37
సీఎం నివాసం వద్ద లబ్దిదారుల కష్టాలు (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)
7/37
ముద్దుల కృష్ణా.. ముందుగా మా మురిపాలే అందుకోరా (ఫొటో : శివప్రసాద్, సంగారెడ్డి)
8/37
సర్కస్ విన్యాసం.. చేయి జారితే చావే మరి! (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)
9/37
చిన్ని క్రిష్ణా.. వెన్నకావాలా! ( ఫోటో: బాషా, అనంతపురం)
10/37
విరగకాసిన బొప్పాయి తోట.. ఎన్ని పండ్లున్నాయంటావ్ అబ్బాయ్! ( ఫోటో: బాషా, అనంతపురం)
11/37
ఉట్టి కొడతావా?.. ఉలిక్కి పడతావా! ( ఫోటో: గజ్జెల రామగోపాల రెడ్డి, గుంటూరు)
12/37
మహానేత వైస్సార్‌కు చిన్నారుల ఘన నివాళి ( ఫోటో: కె రమేశ్ బాబు, హైదరాబాద్)
13/37
ఎయ్ చిందెయ్.. గులాబి పండుగకు దరువెయ్ (ఫొటో : రవి కుమార్, హైదరాబాద్)
14/37
మన్నుఎందుకు.. ఇందా ఈ వెన్న తినరా చిన్నికృష్ణ (ఫొటో : వేణుగోపాల్, జనగాం)
15/37
గురువు పూజోత్సవం.. గురు దేవుడికిదే మా వందనం (ఫొటో : దశరథం, కొత్తగూడెం)
16/37
బయిలెల్లింది గులాబీ ట్రాక్టర్ల దండు.. సీదా పట్నానికే దంచుడు (ఫొటో : రాధారం రాజు, ఖమ్మం)
17/37
మా మార్గదర్శి.. మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి (ఫొటో : హుస్సేన్, కర్నూలు)
18/37
ముద్దుగారే ‘యశోదల’ ముంగిటి ముత్యం వీడు.. కోలాటాల నడుమ చిందేస్తున్నడు (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)
19/37
ప్రగతి నివేదన సభకు కదిలిన గులాబీ దండు (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
20/37
సీపీఎస్ రద్దు చేయాలంటూ కదం తొక్కిన ఉద్యోగులు (ఫొటో : అజీజ్, మచిలీపట్నం)
21/37
గోమాతను లాలిస్తున్న గోపికాకృష్ణులు (ఫొటో : అజీజ్, మచిలీపట్నం)
22/37
లుక్కు అదిరింది.. అందుకేగా ఈ సెల్ఫీ (ఫొటో : నర్సయ్య, మంచిర్యాల)
23/37
కరెంటు స్తంభాల మధ్య ఉయ్యాలాట.. ప్రమాదమే బంగారు తల్లి (ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
24/37
నీట మునిగిన బస్టాండు.. ప్రయాణికుల పాట్లు (ఫొటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)
25/37
అగో మీదకి సూడుర్రి.. కేసీఆరు సారు వస్తుండు (ఫొటో : కె. సతీశ్, సిద్ధిపేట)
26/37
మహానేతకు పాలాభిషేకం..(ఫోటో: యాకయ్య, సూర్యాపేట)
27/37
‘అమ్మఒడి’ జగన్నకు తోడుగా మేము రెడీ( ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
28/37
పచ్చటి కొండల మధ్య విజయవాడ నగరం( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
29/37
నాతో నేనే సెల్ఫీ.. తన పేయింటింగ్‌తో సెల్ఫీ తీసుకుంటున్న క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
30/37
పొట్ట కూటి కోసం మట్టి పనిచేస్తున్న బాలుడు ( ఫోటో: కిషోర్, విజయవాడ)
31/37
అరుణవర్ణ అద్భుతం( ఫోటో: మనువిశాల్, విజయవాడ)
32/37
మేఘం కురిసింది.. సంతోషం విరిసింది(ఫొటో : మోహన్, వైజాగ్)
33/37
మీలో ఒకడినై... మోగిస్తా తప్పెట గూళ్ల కొడుతూ మోగిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జోసెఫ్ (ఫొటో : మోహన్ వైజాగ్)
34/37
గిరిజన మహిళలకు తప్పని నీటి కష్టాలు (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)
35/37
దుక్కిల నీళ్లు పారె.. అమ్మలక్కల గుండె పొంగె (ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి)
36/37
స్వర్ణ వర్ణ మేఘాల ఆకాశం.. ఆహా..ఎంత అద్భుతమో ఈ చిత్రం( ఫోటో: కె. శివకుమార్, యాదాద్రి)
37/37
అన్నా..! అది బస్సు కాదే.. బండి! ( ఫోటో: కె. శివకుమార్, యాదాద్రి)