
ఆపత్కాల వరదాయిని 108 అటకెక్కింది..! (ఫొటో: కిశోర్, విజయవాడ)

కర్పూర హారతికి కాళిక నాలిక (ఫోటో: మురళి, చిత్తూరు)

ముడివేసిందెవరు..? రెపరెపల రెక్కలకు అడ్డుతగిలిందెవరు? (ఫొటో: కె.రమేష్‌బాబా, హైదరాబాద్)

ప్రాణాలు పణంగా పెట్టి వెలుగులిచ్చే కరెంటు కార్మికుడా..! జర పైలం..!! (ఫొటో : నరసయ్య, మంచిర్యాల)

కాయకష్టం చేసి.. కాస్త కునుకు తీయ.. చెత్తకుప్పే కరువాయే..!! (ఫొటో : సాయిదత్, హైదరాబాద్)

గులాబీ అభిమానం గుండెలనిండా..! డప్పుదరువులతో కదిలింది సంబ్బండ..!! (ఫొటో : కె.సతీష్, సిద్దిపేట)

చుక్క నీరు కరువాయే..! కానరాని తడి కోసం వానరాల పడిగాపులాయే..!! (ఫొటో : వడ్డె శ్రీనివాసులు, హైదరాబాద్)

ప్లాస్టిక్ రహితం కాకుంటే..! ప్రళయపు టంచులకెళతారు..!! (ఫొటో: సోమసుభాష్, హైదరాబాద్)

నీలి మబ్బుల చీల్చి తొంగిచూసిన కాంతిలో త్రివర్ణాల శోభితం..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

‘అడుగంటిన అన్నం’ ఆవిరైన ఆశలు..!! (ఫొటో : రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

జై జై గణేశా..! చిందేస్తాం గణేశా..!! (ఫొటో : నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్)

అతి సర్వత్రా వర్జ్యయేత్..! జీవితాల్ని జారవిడువకు మిత్రమా..!! (ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్)

జనం పాటల ప్రస్థానంలో.. గద్దరన్న, విమలక్కల ఎరుపు కేక..!! (ఫొటో : ఎం.రవికుమార్, హైదరాబాద్)

కాటన్ ఎక్స్‌పోలో స్టయిలిష్ దుస్తుల మోడళ్లు..!! (ఫొటో : ఎస్‌ఎస్.టాకూర్, హైదరాబాద్)

బోసి నవ్వుల బుజ్జాయి..! మట్టి గణేషుడికి జై..!! (ఫొటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)

రాహుల్ అభిమానుల సెల్ఫీయానందం..!! (ఫొటో : వడ్డె శ్రీనివాసులు, హైదరాబాద్)

స్నేక్.. షేక్..!! (ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

దేశంపై అభిమానం..! 200 మీటర్ల జాతీయ పతాకం..!! (ఫొటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

వాన వరద ఆగదు..! ఇల్లు చేరే వాహనం దొరకదు..!! (ఫొటో : హుస్సేన్, కర్నూలు)

స్టాండెక్కిన పులి..! (ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్)

ఎన్నికల ఢంకా మోగించిన కమల దళాధిపతి షా..! (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

గణేష్ ఉత్సవాల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత..! (ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

అమ్మకు పరీక్ష..! వారి కాలక్షేపానికి చరవాణే రక్ష..!! (ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

బొజ్జ గణపయ్యకు.. ఒళ్లంతా నెమలి కన్నులే..!! (ఫొటో: జి. ప్రసాద్, రాజమండ్రి)

గజం దూరంలోనే గాలి మోటర్.. అందులోనే ఉన్నాడా కేసీఆర్..! (ఫొటో : కె.సతీష్, సిద్దిపేట)

పర్యావరణ హిత గణేషా..! నీ భక్తుల అంకితభావానికి సలామ్ హమేషా..!! (ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి)

తల్లికి మొదలాయే పరీక్ష..! తండ్రికి షురువాయే బుజ్జాయి రక్ష..!! (ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి)

మేకిన్ ఇండియా నేపథ్యం.. గుజరాత్‌లో సరికొత్త బైక్..! (ఫొటో : మహ్మద్ రఫి)

తిరుపతిలో రావాలి జగన్.. కావాలి జగన్..!! (ఫొటో : మహ్మద్ రఫి)

పుర వీధులలో పర్యటిస్తున్న అంతఃపుర జాణలు..!! (ఫొటో: కిశోర్, విజయవాడ)

బ్యాండ్ బాజా బారాత్..! గణేష్ నిమజ్జనానికి శంఖం పూరించిన బాలురు..!! (ఫొటో: కిశోర్, విజయవాడ)

డాగ్ షో సంరంభం..! చిన్నారి ఆనందం..!! (ఫొటో : మోహన్‌రావు, విశాఖపట్నం)

అన్నీ ఉచితమే అంటారు..! ఈ దివ్యాంగుడికి ట్రై సైకిల్ అనుచితమైందా..!! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)