52వ వారం మేటి చిత్రాలు | best photography in sakshi | Sakshi
Sakshi News home page

52వ వారం మేటి చిత్రాలు

Published Sat, Dec 23 2017 9:26 PM | Last Updated on

best photography in sakshi - Sakshi1
1/46

తమ్ముడు..సూర్యుడు పనిలో యమ దూకుడు...ఫోటో:రాజు,ఖమ్మం

best photography in sakshi - Sakshi2
2/46

పడితే గోవింద నువ్వే కాపాడాలి గోవింద..ఫోటో:మోహనక్రిష్ణ,తిరుమల

best photography in sakshi - Sakshi3
3/46

జీవితంలో పదిలంగా ఓ సెల్పీ..ఫోటో: దేవేంద్ర,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi4
4/46

నువ్వు పులివైతే నేను గిలిని...ఫోటో:భాస్కరాచారి,మహబూబ్‌ నగర్‌

best photography in sakshi - Sakshi5
5/46

సెల్‌ ఫోన్‌ అద్దం..రంగులు దిద్దడానికి నేను సిద్ధం...ఫోటో:సోమ సుభాష్‌,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi6
6/46

క్రిస్టమస్‌ పండుగ...వెలుగులు నిండుగా..ఫోటో:రియాజ్‌,ఏలూరు

best photography in sakshi - Sakshi7
7/46

అభిమానులతో ఓ సెల్ఫీ ..ఫోటో:రియాజ్‌,ఏలూరు

best photography in sakshi - Sakshi8
8/46

తోడుగా మేమున్నాం .. ఫొటో: విజయ్‌ క్రిష్ణ,అమరావతి

best photography in sakshi - Sakshi9
9/46

ఎవరూ చూడటం లేదు త్వరగా తాగేయ్‌...పోటో: విజయ్‌ క్రిష్ణ, అమరావతి

best photography in sakshi - Sakshi10
10/46

పొగే కదా అని రోడ్డు దాటాలని చూస్తే...ఫోటో:సంపత్‌ గౌడ్‌,జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా

best photography in sakshi - Sakshi11
11/46

అగ్గి పిడుగులమే కాదు ...నీటి పిడుగులం ​కూడా(అగ్నిమాపక సిబ్బంది మాక్‌ వాటర్‌ రెస్క్యూ)ఫోటో:మురళి,చిత్తూరు

best photography in sakshi - Sakshi12
12/46

పొద్దు పొద్దున్నే సూరీడు..చలి నుంచి మమ్మల్ని కాపాడు..ఫోటో:రామ్‌గోపాల్‌ రెడ్డి,గుంటూరు

best photography in sakshi - Sakshi13
13/46

సహాయం కావాలా తల్లి..!ఫోటో:నోముల రాజేష్‌ రెడ్డి,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi14
14/46

ఓరీ మగధీర కింద పడతావ్‌ చూసుకోరా..ఫోటో:నోముల రాజేష్‌ రెడ్డి,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi15
15/46

తెలుగు పండుగ...రంగులు నిండుగా...ఫోటో:సురేష్‌ కుమార్‌,హైదరాబాద్‌.

best photography in sakshi - Sakshi16
16/46

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...ఫోటో:సురేష్‌ కుమార్‌,హైదరాబాద్‌.

best photography in sakshi - Sakshi17
17/46

ధూం..ధాం..సందడి చేద్దాం..తెలుగు పండుగను గుర్తుకుతెద్దాం...ఫోటో:అనిల్‌,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi18
18/46

రాజస్తాన్‌ ఒంటెల రాజు..ఇది హైదరబాదు..ఫోటో:రఫి,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi19
19/46

హైదరాబాద్‌ కు తెలుగు సందడి..చార్మినార్‌కు వెలుగుల సందడి...ఫోటో:రవికుమార్‌,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi20
20/46

నా జెండా రెపరెపలేవి..ఫోటో:సాయి దత్‌,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi21
21/46

ఈ వెలుగులు ఆభరణానివా...అమ్మాయివా..ఫోటో:ఠాకూర్‌,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi22
22/46

తెలంగాణ తల్లి ముందు...పిల్లల చిందు..ఫోటో:వీరాంజినేయులు,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi23
23/46

చక్కగా అల్లేస్తా...చిక్కితే భోంచేస్తా..ఫోటో:వేణు గోపాల్‌,హైదరాబాద్‌

best photography in sakshi - Sakshi24
24/46

ఏం నేరం చేసాం..?సరే ..సరే..ఇక్కడే హాయిగా భోం చేస్తాం..ఫోటో:శైలందర్‌ రెడ్డి,జగిత్యాల

best photography in sakshi - Sakshi25
25/46

నేనే రాక్షస బల్లి ...చలిలో ఏంది ఈ లొల్లి..ఫోటో:థశరద్‌ రజ్వా,కొత్తగూడెం

best photography in sakshi - Sakshi26
26/46

నీలి నీలి రంగుల్లో నను బంధించావే..ఫోటో:మురళీ మోహన్‌,మహబూబాబాద్‌

best photography in sakshi - Sakshi27
27/46

గాల్లో ఇద్దరు బంతిని అందుకునేది ఎవ్వరు..ఫోటో:శ్రీశైలం,మేడ్చల్‌

best photography in sakshi - Sakshi28
28/46

నవ్వుతూ బతకాలిరా తమ్ముడు..ఫోటో:దేవేందర్‌,మెదక్‌

best photography in sakshi - Sakshi29
29/46

నేను రాను తల్లో సర్కారు దవాఖానకు..ఫోటో:నరసయ్య,మంచిర్యాల

best photography in sakshi - Sakshi30
30/46

ఒంటరినైపోయాను..ఇక ఇంటికి ఏమని పోనూ..ఫోటో:భజరంగ్‌ ప్రసాద్‌,నల్గొండ

best photography in sakshi - Sakshi31
31/46

ఒక్క మగాడు..మంచిగ సాయం చేస్తడు...ఫోటో:రాజ్‌కుమార్‌,నిజమాబాద్‌

best photography in sakshi - Sakshi32
32/46

నాతో పోటీయా హైలికాప్టర్‌ బాబు..ఇది నా డైలీ డ్యూటీ బాబు...ఫోటో:సతీష్‌కమార్‌,పెద్దపల్లి

best photography in sakshi - Sakshi33
33/46

సొరంగం... కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బాగంగా ...ఫోటో:సతీష్‌కమార్‌,పెద్దపల్లి

best photography in sakshi - Sakshi34
34/46

బురదలో రైతన్న...కడుపునింపేది నీవన్న...ఫోటో:సతీష్‌కుమార్‌,సిద్దిపేట్‌

best photography in sakshi - Sakshi35
35/46

అరే బాబు కొంచెం నల్లా తిప్నండ్ర నీళ్లు తాగుతా..ఫోటో:జయశంకర్‌,శ్రీకాకుళం

best photography in sakshi - Sakshi36
36/46

నాకు ట్రాక్టర్‌ నడపడం వచ్చేసిందహో...ఫోటో:శివప్రసాద్‌,సంగారెడ్డి

best photography in sakshi - Sakshi37
37/46

హనుమా...చలి నుంచి కాపాడుమా...ఫోటో:యాకయ్య,సూర్యపేట

best photography in sakshi - Sakshi38
38/46

తలకాయ తినొద్దు సారూ..కొంచెం చూడనియ్యండి..ఫోటో:తిరుపతి,సుబ్రమణ్యం

best photography in sakshi - Sakshi39
39/46

సంక్రాంతికి నాతో పోటీ కొచ్చేదెవ్వరు..ఫోటో:భగవాన్‌,విజయవాడ

best photography in sakshi - Sakshi40
40/46

నిదుర లేచింది మహిళా లోకం..ఇక గెంతాలి పురుష ప్రపంచం..ఫోటో: చక్రపాణి,విజయవాడ

best photography in sakshi - Sakshi41
41/46

నక్షత్రాల నడుమ ఎవరీ నక్షత్రం:ఫోటో:కిశోర్‌,విజయవాడ

best photography in sakshi - Sakshi42
42/46

బొమ్మతో ముద్దు గుమ్మ సెల్పీ...ఫోటో:నవాజ్‌,వైజాగ్‌

best photography in sakshi - Sakshi43
43/46

బాస్‌ గుండు బాస్‌ అది ఇండియా బాస్‌...ఫోటో:మోహన్‌,వైజాగ్‌

best photography in sakshi - Sakshi44
44/46

అరే నన్నెవరన్నా లోపల పడేయండ్రా..ఫోటో:సత్యనారాయణమూర్తి,విజయనగరం

best photography in sakshi - Sakshi45
45/46

ఎంద చాట..ఫోటో:యాదిరెడ్డి,వనపర్తి

best photography in sakshi - Sakshi46
46/46

అయ్యా నా కొడుకు బయట ఉండిపోయిండయ్యా...ఫోటో:శివ కొల్లజు,యాదాద్రి

Advertisement

పోల్

Advertisement