1/42
కమింగ్ సూన్.. అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఫోటో : నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
2/42
కారు ఉల్టా.. పల్టా..! (ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
3/42
నాకు లేదు ఏ ఆధారం.. తప్పదుగా మోసే భారం.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
4/42
పాపం.. పసివాళ్ల కళ్లలో మిర్చి మంటలు (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
5/42
నీళ్లు తక్కువే అయినా.. అందంగా మాత్రం ఎక్కువ ( ఫోటో : భాషా, అనంతపురం)
6/42
భానుడు పోతాడురా..పట్టర తూర్పారా..( ఫోటో : భాషా, అనంతపురం)
7/42
వేసవి సెలవులొచ్చాయోచ్..! ( ఫోటో : వీరేష్, అనంతపురం)
8/42
ఎండలో పని.. తిండి కోసం తప్పదు మరీ..! ( ఫోటో : వీరేష్, అనంతపురం)
9/42
నో పార్కింగ్‌లో వాహనం పెట్టొద్దు అంటే వినరే.. (ఫోటో : రియాజ్, ఏలూరు)
10/42
బాతుల విలాపం..ఉల్లాసం..! (ఫోటో : రాంగోపాల్ రెడ్డి, గుంటూరు)
11/42
ఎండలు ఎక్కువాయే.. మొఖాలు వాడిపాయే.. ( ఫోటో : కె రమేష్, హైదరాబాద్)
12/42
కళ్లకు కట్టిన ప్రభువు చరిత్ర ( ఫోటో : కె రమేష్, హైదరాబాద్)
13/42
ఎండలు ఎక్కువాయే.. నీళ్ల కష్టాలు మొదలాయే..! (ఫోటో : నాగరాజు, హైదరాబాద్)
14/42
ఎండ తెచ్చిన ఐడియా.. (ఫోటో : ఎమ్. రవికుమార్, హైదరాబాద్)
15/42
ఆ నలుగురితో అమ్మ.. (ఫోటో : ఎమ్. రవికుమార్, హైదరాబాద్)
16/42
ఐస్‌క్రీమ్‌తో అందమైన భామలు ( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
17/42
ఎండలు ఎక్కువాయే.. మురుగు నీరే దిక్కాయే.. (ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
18/42
సమ్మర్ ఎఫెక్ట్.. స్విమింగ్‌పూల్‌లో పిల్లల సరదా ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)
19/42
ఆటలు ఆడాల్సిన చేతులు చెత్త ఏరుతున్నాయి ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)
20/42
తాగు నీటి కోసం కుళాయి వద్ద విద్యార్థుల లడాయి..! (ఫోటో : హుస్సేన్, కర్నూలు )
21/42
నీళ్లు కావు.. ఎండమావులు ( ఫోటో : వడ్డే శ్రీనివాసులు, కర్నూలు)
22/42
సమ్మర్ క్యాంప్‌లో చిట్టి పాపల డాన్సింగ్ ప్రాక్టీస్ (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
23/42
బైకే బెడ్ అయిన వేళా..! (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
24/42
సమ్మర్ ఎఫెక్ట్ : ఓఆర్‌ఎస్ తాగుతున్న ఓ కోతి (ఫోటో : కమలాకర్, నెల్లూరు)
25/42
అన్నా.. అది బస్సు కాదే.. బైకే..! (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
26/42
అందమైన భామల సరదా సెల్ఫీ : (ఫోటో : సతీష్ కుమార్, పెద్దపల్లి)
27/42
నందిమేడారంలో వెట్‌రన్ సక్సెస్ కావడంతో పూలాభిషేకం చేస్తున్న సీఎంఓ కార్యదర్శి స్మీతా సబర్వాల్ (ఫోటో : సతీష్ కుమార్, పెద్దపల్లి)
28/42
పట్టు జారిందా.. అంతే..! (ఫోటో : కె. సతీష్, సిద్దిపేట)
29/42
హమ్మయ్య.. నీడదొరికింది.. కాసేపు కూర్చుందాం (ఫోటో : కె. సతీష్, సిద్దిపేట)
30/42
వామ్మో మొసలి.. దొరికితే మనం బలి..! (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
31/42
నీటి కోసం మూగ జీవాల ఆరాటం..! (ఫోటో : యాకయ్య, సూర్యాపేట)
32/42
మండే ఎండలు.. గుర్తొచ్చే మట్టి కుండలు (ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)
33/42
ఎన్నికలు ముగిసే.. ఈవీఎంలు నమూనా మూలన పడే.. (ఫోటో : చక్రపాణి, విజయవాడ)
34/42
సాయంత్ర సమయంలో సన్ సెట్ (ఫోటో : చక్రపాణి, విజయవాడ)
35/42
ప్రమాద భరితంగా ప్రయాణం (ఫోటో : చక్రపాణి, విజయవాడ)
36/42
నీళ్ల కోసం మహిళల అవస్థలు (ఫోటో : కిషోర్, విజయవాడ)
37/42
కల్లు కుండకు చిల్లు పడి సూర్యబింబమైయిందా..! (ఫోటో : మనువిశాల్, విశాఖపట్నం)
38/42
నీటి కోసం జీవీఎంసీ వద్ద మహిళల నిరసన (ఫోటో : మోహన్‌రావు, విశాఖపట్నం)
39/42
108 వాహనానికి జ్వరం వచ్చింది ( ఫోటో : నవాజ్, విశాఖపట్నం)
40/42
వరంగల్ పండ్ల మార్కెట్‌లో పోటెత్తిన మామిడి (ఫోటో : వరప్రసాద్, వరంగల్)
41/42
తల్లి ప్రేమ.. తరగనిది, వెల కట్టలేనిది (ఫోటో : శివకుమార్, యాదాద్రి)
42/42
పడమర కొండల్లో వాలిన సూరీడా.. (ఫోటో : శివకుమార్, యాదాద్రి)