1/29
బస్ స్టాప్‌లను పట్టించుకునే నాథుడే లేడు.. ( ఫోటో: సోమ సుభాశ్, హైదరాబాద్)
2/29
వరద నీటిలో పడవ బతుకులు.. (ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ)
3/29
ఫ్రేషర్స్ డే పార్టీలో విద్యార్థుల వినూత్న వేషధారణ (ఫోటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్ )
4/29
మా మంచి మట్టి గణపతి.. ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
5/29
జగనన్నా.. నీ నిర్ణయం మాకో వరం.. అందుకో మా పాలాభివందనం.. ( ఫోటో: అజీజ్, మచిలిపట్నం)
6/29
బోనం ఎత్తుకున్నావు అక్కా.. పోలం గట్టుపై జాగ్రత్తగా నడువు.. (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
7/29
నాయకులు, అధికారులకు మా బందోబస్తుతో రక్షణ కల్పిస్తాం (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
8/29
పసుపు అన్నం.. నీళ్ల చారే దిక్కు అంటూ దీనంగా చెబుతున్న చిన్నారులు.. (ఫోటో: సంపత్, భూపాలపల్లి)
9/29
క్యూలైన్‌లో పరీక్ష కేంద్రంలోకి వెళతాం.. ప్రశాంతంగా పరీక్ష రాస్తాం.. ( ఫోటో: రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
10/29
మోడల్స్ అందాలతో.. హైలైఫ్ ఎక్స్‌పో ( ఫోటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
11/29
పారే నీటిలో యువకుల ఆనంద విన్యాసాలు.. (ఫోటో: వేణు గోపాల్, జనగాం)
12/29
దేశానికి విద్యుత్ వెలుగులు అందించే సింగరేణి కార్మికుడి చిత్రం.. ( ఫోటో: ధశరత్, కొత్తగూడెం)
13/29
డీర్ పార్కులో దుప్పికి చిప్స్ తినిపిస్తున్న సందర్శకుడు.. ( ఫోటో: ధశరత్, కొత్తగూడెం)
14/29
వరద ఎంత వచ్చినా తట్టుకొని నిలబడతా.. (ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ)
15/29
ఎంత కష్టపడినా.. కూటి కోసమే కదా.. ( ఫోటో: ఆర్. రాజు , ఖమ్మం)
16/29
ప్రభుత్వ ఆస్పత్రిలో మంచాలు లేక నేలపై పడుకొని చికిత్ప పొందుతున్న రోగులు.. ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)
17/29
తరగతి గదిలోనే మధ్యాహ్న భోజనం వండుతున్న సిబ్బంది.. (ఫోటో: కైలాశ్ కుమార్, నిర్మల్)
18/29
పొలం పనులు ముగించుకొని కరెంటు మోటార్ నీళ్ళతో సేద తీరుతున్న రైతన్న ( ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి)
19/29
పదవిలో ఉన్నాపుడు ఎవరైనా ఊగాల్సిందే అన్నా.. (ఫోటో: సతీష్ , సిద్దిపేట)
20/29
ప్రజా నాయకా ఇవే మా నివాళులు.. ( ఫోటో: శివ ప్రసాద్, సంగారెడ్డి)
21/29
గాజులతో ఆకర్షణీయంగా గణపతి.. (ఫోటో: ఎండీ రఫీ, తిరుపతి)
22/29
ప్రమాదకరంగా విద్యార్ధుల ప్రయాణం.. ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
23/29
పసుపు పంటలో ఎద్దులతో రైతున్న దున్నుతున్న దృశ్యం ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
24/29
మా ఆట, పాట చెత్తలోనే.. (ఫోటో: పవన్, విజయవాడ)
25/29
వరినాట్ల మధ్య ఉన్న కలుపు మొక్కలను తీస్తున్న మహిళా రైతు కూలీలు.. (ఫోటో: పవన్, విజయవాడ)
26/29
కృష్ణమ్మ ఒడిలో వినాయక నిమజ్జనం.. (ఫోటో: రూబిన్, విజయవాడ)
27/29
చదువుకోవాలని ఉంది.. కానీ, తల్లితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించకపోతే జీవనం గడవదు.. ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
28/29
కరెంటు స్తంభాలు ఎక్కే లైన్ మెయిన్ శిక్షణ.. ( ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)
29/29
వర్షంతో.. చెరువును తలపించే మార్కెట్ ( ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)