
గోరింక గూటికే చేరావు చిలకా! ( ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)

గాల్లో తేలినట్లుందే.. ఒళ్లు లాగినట్లుందే.. (ఫోటో :రవికుమార్, హైదరాబాద్)

అందం అమ్మాయిలైతే అచ్చం మీలా ఉంటుందే! (ఫోటో :రవికుమార్, హైదరాబాద్)

విలువ కట్టలేనిది కష్టించే కార్మికునికి చెమట చుక్క( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

చిందర వందర గందర గోళం.. ( ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)

కూటి కోసం కోటి విద్యలు.. వెల్డింగ్ చేస్తున్న కార్మికుడు (ఫోటో : వీరేశ్, అనంతపురం)

హాయిగా ఊగవా ఊయలా.. అలా అలా (ఫోటో : వీరేశ్, అనంతపురం)

గాల్లోకి ఎగిరి కరాటే కిక్ ఇస్తున్న చిన్నారి (ఫోటో : వీరేశ్, అనంతపురం)

ఎగిరే దూకితే నీళ్లు తాకెను.. ఒళ్లు మొత్తం చల్ల చల్ల గుండెను( ఫోటో: భాస్కర్, మహబూబ్ నగర్)

నీటి కోసం పాట్లు.. ఎండా కాలం తప్పవు ఈ అగచాట్లు ( ఫోటో : సంపత్, భూపాలపల్లి)

బాబూ చిట్టీ... పట్టు తప్పితే విరుగుతుంది నీ నడ్డీ.. (ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

నల్లటి ఈ చిత్రం.. కార్మికుని కష్టానికి చిహ్నం ( ఫోటో : వేణుగోపాల్, జనగాం)