1/25
కాలేజీ అందాల భామల స్టైల్ అదిరింది కదూ..! (ఫోటో: సుభాష్ సోమ, హైదరాబాద్)
2/25
గాజులతో బాలికల చేతులు త్రివర్ణమయం.. (ఫోటో: నాగరాజు, హైదరాబాద్)
3/25
పచ్చని కొండ అంచున.. భవనాల సముదాయం.. (ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
4/25
నీటికి బయపడనూ.. రోడ్డు ఎలా ఉన్నా ప్రయాణం ఆగదూ.. ( ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ)
5/25
వరద నీటిలో చేపలు చిక్కేనా..! ( ఫోటో: విజయకృష్ణ , అమరావతి)
6/25
వరదలకు పడవలే దిక్కు అయ్యాయి. ( ఫోటో: విజయకృష్ణ , అమరావతి)
7/25
దేశభక్తితో యోగా.. అదే మా శరీరానికి రక్ష (ఫోటో: మురళి, చిత్తూరు)
8/25
ఓ బత్తాయి చెట్టూ.. నువ్వు ఇచ్చే పండు మా ఆరోగ్యానికి అండ.. ( ఫోటో: కె. రమేశ్ బాబు)
9/25
నా సైకిల్ మీద జాతీయ జెండా.. నా గుండెల నిండా దేశభక్తి.. ( ఫోటో : కె. రమేశ్ బాబు)
10/25
తల్లీ.. నోరు తెరువు ఆహారం అందిస్తా..(ఫోటో: రవింధర్, హైదరాబాద్)
11/25
వెన్నె తినవయ్యా.. వేణు గోపాలా.. ( ఫోటో: వేణు గోపాల్, జనగాం)
12/25
ముద్దులోలికే .. బాలుడి కృష్ణుడి వేషం( ఫోటో: వేణు గోపాల్, జనగాం)
13/25
రంగుల గొడుగులు కాదు.. దేశపు త్రివర్ణ జెండా స్వరూపం.. (ఫోటో: టి. రమేశ్, కడప)
14/25
భద్రంగా నడుపు అన్నా.. బండి మీదనే కుటుంబం ఉంది.. ( ఫోటో: రాడారపు రాజు, ఖమ్మం)
15/25
భూమికి పచ్చాని రంగేసినట్టూ.. ( ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్ )
16/25
చూడ చక్కని ప్రకృతి సోయగం.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
17/25
అందేంటో.. ఎంత తిప్పినా.. టీవీ రావడం లేదు.. ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ)
18/25
ప్రకృతి వరం.. పచ్చని పైరు.. (ఫోటో: రాజుకుమార్, నిజామాబాద్ )
19/25
బోడకాకరకాయ కొనండయ్యా.. ఆరోగ్యానికి మంచిది.. ( ఫోటో: రాజుకుమార్, నిజామాబాద్ )
20/25
పసిపాప నవ్వుతో.. తల్లి ఆనందం.. (ఫోటో: జి. ప్రసాద్, రాజమండ్రి)
21/25
ఇళ్లకు ఇటుకలు చేయడమే.. మాకు జీవనాధారం.. (ఫోటో: జి. ప్రసాద్, రాజమండ్రి)
22/25
అక్షయ పాత్రతో మధ్యాహ్న భోజనం అదిరింది.. బాలికల ముఖంలో అనందం వచ్చింది.. (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
23/25
దేవాలయాన్ని చుట్టు ముట్టిన నీరు..( ఫోటో: యాకయ్య, సిద్దిపేట)
24/25
వరద నీటి పరిశీలన.. మంత్రి అనీల్ అన్నా సాహసం.. (ఫోటో: చక్రపాణి, విజయవాడ)
25/25
ఇంకా ముందుకు వెళ్లకూ.. కొమ్మ విరిగితే పడిపోతావు.. ( ఫోటో: కిషోర్ , విజయవాడ)