1/29
సారు యాజోరు...(ఫోటో: కె.సతీశ్, సిద్దిపేట)
2/29
నందీశ్వరా..శివయ్య కనిపిస్తాడా(ఫోటో: అజీజ్, మచిలిపట్నం)
3/29
పాముతో ఆటలొద్దు.. కిందకి దింపడమే ముద్దు(ఫోటో: కైలాశ్‌కుమార్, ఎన్‌ఎమ్‌ఎల్)
4/29
తల్లీ మమ్మల్ని చల్లగ చూడు(ఫోటో: బాషా,అనంతపురం)
5/29
బ్రతుకు తెరువు..బొమ్మల కొలువు..(ఫోటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
6/29
మేరా భారత్ మహాన్(ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్)
7/29
నీకు తోడు...మేము వున్నాము నేస్తమా..(ఫోటో: సోమా సుభాశ్, హైదరాబాద్)
8/29
సైన్స్‌ఫేర్‌కు నేనే ఛీఫ్ గెస్ట్(ఫోటో: సోమా సుభాశ్, హైదరాబాద్)
9/29
శివయ్యా..మా పూజలందుకోవయ్యా (ఫోటో: శ్రీశైలం, హైదరాబాద్)
10/29
పైపుంది సరే...నీళ్లేవి మరి(ఫోటో: శైలెందర్ రెడ్డి, జాగిత్యాల)
11/29
సాయం సంధ్య వేళ..సూర్యుడు మధ్య చిగురిస్తున్న ఆకులు..(ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
12/29
ఓ మహిళా నీకు వందనం (ఫోటో: రాధారపు రాజు,ఖమ్మం)
13/29
నీ నిరీక్షణ దేనికోసమో ?(ఫోటో: భాస్కర్ చారి, మహబూబ్‌నగర్)
14/29
అమ్మ వచ్చేవరకు..ఈ పాలు తాగు తమ్ముడు(ఫోటో: నరసయ్య, మంచిర్యాల)
15/29
అంతా విద్యుత్‌కాంతుల మయం(ఫోటో: భజరంగ్, నల్గొండ)
16/29
ఇప్పటికైతే ఈ షెడ్డే మన ఇళ్లురా కన్నా(ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
17/29
గూడు కట్టింది...సేద తీరింది(ఫోటో: సతీశ్‌కుమార్, పెద్దపల్లి)
18/29
పుష్కరాలరేవులో త్రిశూలాన్ని తాకిన సూర్యభగవానుడు(ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి)
19/29
దాహం తీరాలంటే తవ్వాల్సిందే...(ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
20/29
రాతల వరకు మాత్రమే..చేతల్లో మాత్రం ఏం లేదు(ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
21/29
రైలు ఆగింది...జెండా రెపరెపలాడుతుంది(ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
22/29
నిన్ను చూస్తే భయమేస్తుంది..అలా చూడకు(ఫోటో: చక్రపాణి, విజయవాడ)
23/29
ఓట్ల వేళ...బండెనక బండి కట్టి(ఫోటో: చక్రపాణి, విజయవాడ)
24/29
మరో శివుడిలా కనిపిస్తున్నావు(ఫోటో: కిషోర్, విజయవాడ)
25/29
నీవు గీసిన చిత్రం అదరహో(ఫోటో: రూబెన్, విజయవాడ)
26/29
తల్లి ప్రేమ ఎంత బావుందో(ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
27/29
పాము ఆకారంలో వెళుతున్న భక్తులు(ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
28/29
చీకటవుతుంది త్వరగా కానీ!(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
29/29
రెండు పెద్ద చేపలు..భలే భలే(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)